Ram Gopal Varma : ఎన్నికల ముందు వర్మ ‘వ్యూహం’ జగన్ కి కలిసి వస్తుందా?

NQ Staff - June 1, 2023 / 07:05 PM IST

Ram Gopal Varma : ఎన్నికల ముందు వర్మ ‘వ్యూహం’ జగన్ కి కలిసి వస్తుందా?

Ram Gopal Varma  : ఏపీ అధికార పార్టీ అభివృద్ది కార్యక్రమాలపై మరియు సంక్షేమ పథకాలపై ఎప్పటికప్పుడు స్పందిస్తూ ఉండే ప్రముఖ దర్శకుడు రామ్‌ గోపాల్ వర్మ ఇప్పటికే పలు రాజకీయ నేపథ్యంలో రూపొందించిన విషయం తెల్సిందే. తాజాగా మరో సినిమాను ఏపీ రాజకీయాలపై చిత్రీకరించేందుకు గాను సిద్ధం అయ్యాడు.

Ram Gopal Varma Going Make Movie With Title Of Vyuham Movie

చాలా నెలల క్రితమే వ్యూహం అంటూ ఒక టైటిల్ తో సినిమాను రూపొందించబోతున్నట్లుగా వర్మ ప్రకటించాడు.

Ram Gopal Varma Going Make Movie With Title Of Vyuham Movie

Ram Gopal Varma Going Make Movie With Title Of Vyuham Movie

అహంకారానికి ఆలోచనకి మధ్య జరిగిన యుద్దం అంటూ ఈ సినిమాకు వర్మ ట్యాగ్‌ లైన్ పెట్టాడు. టైటిల్ మరియు ట్యాగ్‌ లైన్ చూస్తూ ఉంటే కచ్చితంగా ఇది చాలా వివాదాలను రాజేసే విధంగా ఉందంటూ కొందరు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

Ram Gopal Varma Going Make Movie With Title Of Vyuham Movie

Ram Gopal Varma Going Make Movie With Title Of Vyuham Movie

జగన్ పాత్రలో అజ్మల్‌ నటిస్తూ ఉండగా.. భారతి పాత్రలో మానస అనే నటి కనిపించబోతుంది. దాసరి కిరణ్‌ నిర్మించబోతున్న ఈ సినిమా ను వచ్చే ఎన్నికల ముందు విడుదల అయ్యే విధంగా ప్లాన్‌ చేస్తున్నట్లుగా తెలుస్తోంది.

Ram Gopal Varma Going Make Movie With Title Of Vyuham Movie

Ram Gopal Varma Going Make Movie With Title Of Vyuham Movie

సినిమా యొక్క కథ మరియు కథనంతో జగన్ గురించి తప్పకుండా మంచి విషయాలను జనాలకు వర్మ చెప్తాడు అనిపిస్తుంది. ఈ సినిమా తప్పకుండా అన్ని వర్గాల వారిని ఆకట్టుకుంటుందని చిత్ర యూనిట్‌ సభ్యులు నమ్మకం వ్యక్తం చేస్తున్నారు.

Ram Gopal Varma Going Make Movie With Title Of Vyuham Movie

Ram Gopal Varma Going Make Movie With Title Of Vyuham Movie

Read Today's Latest సినిమా వార్తలు in Telugu. Get LIVE Telugu News Updates on TheNewsQube

Follow Us