Ram Gopal Varma : కాళ్లే కాదు.. చేతులు కూడా నాకుతా.. ఆర్జీవీ ఏంటయ్యా ఇది..!

NQ Staff - March 12, 2023 / 11:29 AM IST

Ram Gopal Varma : కాళ్లే కాదు.. చేతులు కూడా నాకుతా.. ఆర్జీవీ ఏంటయ్యా ఇది..!

Ram Gopal Varma : పురుషులందు పుణ్య పురుషులు వేరయా అనే సామెత ఒకప్పటిది. కానీ ఇప్పుడు మాత్రం పురుషులందు ఆర్జీవీ వేరయా అని చెప్పుకోవాలేమో. ఎందుకంటే ఆయన చేసే పనులు అన్నీ కూడా అలాగే ఉంటాయి. సమాజానికి వ్యతిరేకంగా గళం వినిపించే ఏకైక వ్యక్తి ఆయనే. ఒకప్పుడు ఆయన లెజెండరీ డైరెక్టర్. ఆయన తీసే సినిమాలు ఇండియన్ బాక్సాఫీస్ ను షేక్ చేశాయి.

అందులో ఎలాంటి సందేహం లేదు. కానీ ఆయని ఇప్పుడు మాత్రం కాంట్రవర్సీలకు కేరాఫ్‌ అడ్రస్. పైగా స్త్రీ లోలుడు అనే ముద్ర వేసుకున్నాడు. ఇక ఇప్పటికే వందలాది ఇంటర్వ్యూలు ఇచ్చిన ఆర్జీవీ.. ప్రతి ఇంటర్వ్యూలో కూడా చాలా దారుణంగా మాట్లాడుతూ వస్తున్నాడు. ఇక రీసెంట్ గా ఆయన అషురెడ్డితో చేసిన ఇంటర్వ్యూ ఎంత రచ్చ లేపిందో మనం చూశాం.

తాజా పోస్టుతో..

ఇందులో ఏకంగా అషురెడ్డి కాళ్లు నాకడం కూడా మనం చూశాం. ఆ ఘటనతో ఆయన మీద చాలా విమర్శలు వచ్చాయి. కానీ ఆయన మాత్రం అలాంటివి పెద్దగా పట్టించుకోరు. తాను చేయాల్సింది చేస్తూ వెళ్లిపోతారు. అదే రామూయిజం అని చెప్పుకోవాలి. ఇక తాజాగా ఆయన చేసిన పోస్టు సంచలనం రేపుతోంది.

ఇందులో ఆయన టేబుల్‌ పక్కన కూర్చుని అమ్మాయి చేతిని ముద్దు పెట్టుకుంటున్నాడు. ఇందులో పక్కనే వోడ్కా గ్లాస్ కూడా ఉంది. దీనికి ఆయన కాళ్లు మాత్రమే కాదు చేతులు కూడా అంటూ క్యాప్షన్ ఇచ్చారు. అంటే కాళ్లు మాత్రమే కాదు చేతులు కూడా నాకుతా అంటూ చెప్పేశాడని అంటున్నారు నెటిజన్లు.

<blockquote class=”twitter-tweet”><p lang=”en” dir=”ltr”>Not just feet .. it’s Hands too ! <a href=”https://t.co/8ZLuG4xPKd”>pic.twitter.com/8ZLuG4xPKd</a></p>&mdash; Ram Gopal Varma (@RGVzoomin) <a href=”https://twitter.com/RGVzoomin/status/1634228372506292224?ref_src=twsrc%5Etfw”>March 10, 2023</a></blockquote> <script async src=”https://platform.twitter.com/widgets.js” charset=”utf-8″></script>

Read Today's Latest సినిమా వార్తలు in Telugu. Get LIVE Telugu News Updates on TheNewsQube

Follow Us