Rakul Preet Singh : ఐస్ క్రీమ్ లాంటి అందాలతో ఊరిస్తున్న రకుల్.. చూస్కోండయ్యా..!
NQ Staff - June 7, 2023 / 02:16 PM IST

Rakul Preet Singh : హాట్ బ్యూటీ రకుల్ ప్రీత్ సింగ్ తరచూ ఏదో ఒక వెకేషన్ కు చెక్కేస్తోంది. ఆమె బాలీవుడ్ కు వెళ్లిన తర్వాత లైఫ్‌స్టైల్ ను పూర్తిగా మార్చేసుకుంది. గ్లామర్ కు హద్దులు చెరిపేస్తూ కుర్రాళ్లను ఉడికించడమే పనిగా పెట్టుకుంటోంది ఈ భామ. ఆమె చేస్తున్న అందాల రచ్చ మామూలుగా ఉండట్లేదు.

Rakul Preet Singh Latest Cute Pics
గతంలో టాలీవుడ్, కోలీవుడ్ ను తన అందాలతో ఊపేసింది ఈ భామ. చాలా తక్కువ సమయంలోనే ఆమె స్టార్ హీరోయిన్ గా సౌత్ ఇండస్ట్రీలో దుమ్ము లేపింది. చేసిన సినిమాలు దాదాపు హిట్ అవ్వడమే ఆమెకు బాగా కలిసి వచ్చింది. అదే ఆమెకు స్టార్ హీరోల సినిమాల్లో అవకాశాలు తీసుకు వచ్చింది.

Rakul Preet Singh Latest Cute Pics
ఇలా వచ్చిన ఛాన్సులను రకుల్ ప్రీత్ సింగ్ బాగానే యూజ్ చేసుకుంది. కానీ కెరీర్ పీక్స్ లో ఉండగానే ఆమె బాలీవుడ్ కు చెక్కేసింది. బాలీవుడ్ లో అవకాశాలు రావాలంటే అందాలను ఘాటుగా ఆరబోయాలని ఆమెకు బాగానే తెలిసింది. అందుకే సోషల్ మీడియాలో ట్రెండీ వేర్స్ తో ఆకట్టుకునే ప్రయత్నాలు చేస్తోంది.

Rakul Preet Singh Latest Cute Pics
తాజాగా వెకేషన్ లో ఉన్న ఆమె అక్కడ దిగిన ఫొటోలను ఇన్ స్టాలో పోస్టు చేసింది. ఇందులో ఆమె బికినీలో బీచ్ ఒడ్డున రెచ్చిపోయింది. పైగా ఐస్ క్రీమ్ తింటూ ఐస్ లాంటి అందాలను మొత్తం తెరిచేసింది. ఇంత ఘాటుగా చూపించిన తర్వాత ఎవరైనా ఊరుకుంటారా.. హాట్ కామెంట్లతో నింపేస్తున్నారు.