Rakul Preet Singh : మోడ్రన్ హాట్ రకుల్.! గ్లామర్ ప్రమోషన్స్‌తో పిచ్చెక్కిస్తోందిగా.!

NQ Staff - January 9, 2023 / 01:09 PM IST

Rakul Preet Singh : మోడ్రన్ హాట్ రకుల్.! గ్లామర్ ప్రమోషన్స్‌తో పిచ్చెక్కిస్తోందిగా.!

Rakul Preet Singh : అందాల భామ రకుల్ ప్రీత్ సింగ్ సోషల్ మీడియాలో కాక రేపుతోంది. ఓ వైపు బాలీవుడ్‌లో వరుస సినిమాలతో స్పీడుమీదున్న రకుల్ ప్రీత్ సింగ్.. నెట్టింట కూడా సందడి చేస్తూ డబుల్ ట్రీట్ ఇస్తోంది.

Rakul Preet Singh Latest Cute Photos

Rakul Preet Singh Latest Cute Photos

 

తాజాగా అల్ట్రా మోడ్రన్ లుక్స్‌లో రకుల్ చేస్తున్న గ్లామర్ సందడికి నెటిజన్లు ఫిదా అవుతున్నారు.

జార్జెట్ ప్యూర్ డిజైనర్ వేర్‌లో రకుల్ ప్రెజన్స్‌ని సరికొత్తగా ఫీలవుతున్న కుర్రకారు రకుల్ పోజులకి బోలెడన్ని లైకులూ షేర్లతో స్పెషల్ కిక్ పొందుతున్నారు.

Rakul Preet Singh Latest Cute Photos

Rakul Preet Singh Latest Cute Photos

ఫ్రెష్ లుక్స్‌లో రకుల్..

Rakul Preet Singh Latest Cute Photos

Rakul Preet Singh Latest Cute Photos

కాస్ట్యూమ్‌తో పాటూ, చెవులకు పెట్టుకున్న పెద్ద పెద్ద ఇయర్ రింగ్స్ బాగా ఎలివేట్ అవుతున్నాయ్. ఈ స్పెషల్ ఫోటో షూట్‌ని రకుల్ బాగా ఎంజాయ్ చేస్తున్నట్లుగా కనిపిస్తోంది.

Rakul Preet Singh Latest Cute Photos

Rakul Preet Singh Latest Cute Photos

కాగా, రకుల్ త్వరలో ‘ఛత్రీవాలీ’ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇదో డిఫరెంట్ కాన్సెప్ట్ మూవీ. స్కూల్ డేస్ నుంచే సెక్స్ ఎడ్యుకేషన్‌పై అవగాహన వుండాలని ఈ సినిమా ద్వారా ఓ మెసేజ్ పాస్ చేయబోతున్నారు.

Rakul Preet Singh Latest Cute Photos

Rakul Preet Singh Latest Cute Photos

ఇటీవల రిలీజైన ‘ఛత్రివాలీ’ ట్రైలర్ అందర్నీ ఆకట్టుకుంది. ఒకింత వివాదాస్పదంగానూ వుంది. అయితే, రిలీజ్ తర్వాత ఈ సినిమా ఎలాంటి రెస్పాన్స్ అందుకుంటుందో చూడాలి మరి.

Read Today's Latest సినిమా వార్తలు in Telugu. Get LIVE Telugu News Updates on TheNewsQube

Follow Us