Rakul Preet Singh : ఎత్తైన పరువాలతో చంపేస్తున్న రకుల్ ప్రీత్.. చూస్తే సెగలే..!
NQ Staff - June 13, 2023 / 03:17 PM IST

Rakul Preet Singh : రకుల్ ప్రీత్ సింగ్ అస్సలు గ్యాప్ ఇవ్వట్లేదు. తన అందాల సంపదను మొత్తం దోచుకోమంటున్నట్టు ఫోజులు ఇస్తోంది. ఎంతైనా ఆమెకు బాలీవుడ్ నీళ్లు బాగానే ఒంటబట్టినట్టున్నాయ్. అందుకే ఇంత ఘాటుగా పరువాలను ఆరబోస్తోంది. అయితే ఏ ఒక్క రోజు కూడా గ్యాప్ ఇవ్వకుండా ఇలా పరువాలను మొత్తం పరిచేస్తోంది.

Rakul Preet Singh Latest Cute Photos
ప్రతి రోజూ ఏదో ఒక హాట్ ఫొటో షూట్ తో సెగలు పుట్టిస్తోంది ఈ వయ్యారి భామ. రకుల్ గతంలో టాలీవుడ్ ను ఓ ఊపు ఊపేసింది.

Rakul Preet Singh Latest Cute Photos
కేవలం తెలుగులోనే కాకుండా అటు తమిళంలో కూడా అందరు అగ్ర హీరోలతో కలిసి నటించింది ఈ ముద్దుగుమ్మ. చేసిన సినిమాల్లో ఎక్కువగా హిట్లు పడటంతో ఆమెకు త్వరగానే స్టార్ స్టేటస్ వచ్చేసింది. ఇంకేముంది వరుసగా పెద్ద హీరోలు పిలిచి మరీ అవకాశాలు ఇచ్చేశారు.

Rakul Preet Singh Latest Cute Photos
ఇలా కెరీర్ బాగా దూసుకుపోతున్న సమయంలోనే బాలీవుడ్ కు చెక్కేసింది. అక్కడ నిర్మాత జాకీ భగ్నానీతో డేటింగ్ చేస్తోంది. అంతే కాకుండా సినిమాల్లో బాగానే అవకాశాలు పడుతోంది. ఇక అప్పుడప్పుడు సోషల్ మీడియాను షేక్ చేస్తోంది. ఇప్పుడు మరోసారి అందాలతో సెగలు పుట్టించింది.

Rakul Preet Singh Latest Cute Photos
పింక్ కలర్ టాప్ లెస్ లో రెచ్చిపోయింది. టాప్ లేకుండా ఎద పొంగులు మొత్తం చూపిస్తోంది. ఎత్తైన పరువాలతో కెమెరాకు ఫోజులు ఇచ్చింది.

Rakul Preet Singh Latest Cute Photos
రకుల్ అందాల విధ్వంసానికి సోషల్ మీడియా ఊగిపోతోంది. ఇంతటి బోల్డ్ అందాలను చూసేసరికి కుర్రాళ్లు పిచ్చెక్కిపోతున్నారు.