Rakul Preet Singh : బికినీలో రెచ్చిపోయిన రకుల్.. ఉన్నవన్నీ తెరిచేసిందిగా…!

NQ Staff - June 3, 2023 / 05:14 PM IST

Rakul Preet Singh : బికినీలో రెచ్చిపోయిన రకుల్.. ఉన్నవన్నీ తెరిచేసిందిగా…!

Rakul Preet Singh  : హాట్ బ్యూటీ రకుల్ ప్రీత్ సింగ్ ఇప్పుడు బాలీవుడ్ లో వరుస సినిమాలతో చాలా బిజీగా ఉంటుంది. మొన్నటి వరకు సౌత్ ఇండస్ట్రీని ఊపేసిన ఈ భామ.. బాలీవుడ్ మీద ఉన్న మోజుతో అక్కడకు వెళ్లిపోయింది. అయితే బాలీవుడ్ నీళ్లు త్వరగానే వంటపట్టించుకుంది ఈ భామ. అందుకే సోషల్ మీడియాను తన అందాలతో కాల్చేస్తోంది.

Rakul Preet Singh Latest Beautiful Bikini Photos

Rakul Preet Singh Latest Beautiful Bikini Photos

 

మొన్నటి వరకు సౌత్ లో ఉన్నప్పుడు ఈ రేంజ్ లో అందాలను ఆరబోయలేదు. కానీ ఇప్పుడు మాత్రం తన అందాలకు తెర తీసేస్తోంది. నిత్యం హాట్ హాట్ ఫోజులతో కుర్రాళ్లకు పిచ్చి లేపుతోంది. సౌత్‌ లో స్టార్ హీరోయిన్ గా దూసుకుపోతున్న సమయంలోనే రకుల్ ప్రీత్ సింగ్ బాలీవుడ్‌ బాట పట్టింది.

Rakul Preet Singh Latest Beautiful Bikini Photos

Rakul Preet Singh Latest Beautiful Bikini Photos

బాలీవుడ్‌ లో స్టార్ హీరోయిన్ కావాలని అక్కడకు వెళ్లి నానా ప్రయత్నాలు చేస్తోంది ఈ ముద్దుగుమ్మ. ఇప్పుడు బాలీవుడ్ లో వరుసగా ఛాన్సులు పట్టేస్తూనే తన అందాలను కూడా బాగానే ఆరబోస్తోంది. ఇక తన బాయ్ ఫ్రెండ్ జాకీ భగ్నానీతో కలిసి ఇప్పుడు మరో ట్రిప్ కు వెళ్లింది ఈ బ్యూటీ.

Rakul Preet Singh Latest Beautiful Bikini Photos

Rakul Preet Singh Latest Beautiful Bikini Photos

అక్కడ ఎల్లో కలర్ బికినీలో రెచ్చిపోయింది. ఇందులో తన ఎద అందాలతో పాటు ఉన్నవన్నీ టాప్ టు బాటమ్ పరిచేస్తోంది ఈ హాట్ బ్యూటీ. మరీ ఈ రేంజ్ లో పైగా క్లోజప్ లో అందాలను చూపించేసరికి అంతా ఆగమైపోతున్నారు. మరి ఇంకెందుకు ఆలస్యం మీరు కూడా ఆ పరువాలపై లుక్కేయండి.

Read Today's Latest సినిమా వార్తలు in Telugu. Get LIVE Telugu News Updates on TheNewsQube

Follow Us