Raashi Khanna : బాబోయ్.. ఇదేం డ్రెస్ రాశిఖన్నా.. ఎద పరువాలతో పిచ్చెక్కిస్తోందిగా..!
NQ Staff - May 28, 2023 / 10:20 PM IST

Raashi Khanna : రాశిఖన్నా ఇప్పుడు తెలుగులో సినిమాలు బాగా తగ్గించేసింది. ఇంకా చెప్పాలంటే ఆమెకు అవకాశాలు రావట్లేదు.

Raashi Khanna Latest Cute Photos
రీసెంట్ టైమ్స్ లో ఆమె నటించిన సినిమాలు అన్నీ ప్లాపే అయ్యాయి. సీనియర్ హీరోల సరసన నటించేందుకు కూడా ఆమె గ్రీన్ సిగ్నల్ ఇస్తోంది కానీ ఎవరూ పెద్దగా పట్టించుకోవట్లేదు.

Raashi Khanna Latest Cute Photos
రాశిఖన్నా చేసిన సినిమాల్లో చాలా వరకు ప్లాపులే ఉన్నాయి. ఒక సినిమా హిట్ అయితే.. ఆ తర్వాత రెండు సినిమాలు ప్లాప్ అన్నట్టు ఆమె కెరీర్ సాగుతోంది.

Raashi Khanna Latest Cute Photos
పైగా చేసిన వాటిల్లో ఎక్కువగా యావరేజ్ హీరోలతోనే చేసింది.

Raashi Khanna Latest Cute Photos
తెలుగులో స్టార్ హీరోలు ఆమెకు పెద్దగా అవకాశాలు ఇవ్వలేదు. దాంతో తమిళ ఇండస్ట్రీపై కూడా దృష్టి పెట్టింది.

Raashi Khanna Latest Cute Photos
కానీ అక్కడ కూడా ఆమె స్టార్ హీరోయిన్ కాలేకపోయింది.

Raashi Khanna Latest Cute Photos
ఆమెతో పాటు ఎంట్రీ ఇచ్చిన రకుల్ ప్రీత్ సింగ్, కీర్తి సురేష్ లాంటి వారు స్టార్ హీరోయిన్లుగా దూసుకుపోతున్నారు.

Raashi Khanna Latest Cute Photos
కానీ రాశికి మాత్రం అదృష్టం పెద్దగా కలిసి రావట్లేదు. మరి ఛాన్సులు ఎలా పట్టాలో బాగా తెలిసిన రాశి.. తన అందాలను నమ్ముకుంటోంది.

Raashi Khanna Latest Cute Photos
వాటిని ఎరగా వేసి ఛాన్సులు పట్టేయాలని చూస్తోంది. తాజాగా టాప్ లెస్ డ్రెస్ లో రెచ్చిపోయింది. ఇందులో ఆమె ఎద పరువాలను మొత్తం తెరపెట్టేసింది. ఇంత ఘాటుగా చూపిస్తుందని బహుషా ఎవరూ అనుకోలేదేమో. కానీ ఇందులో ఆమె హాట్ నెస్ మరో లెవల్ లోనే ఉందని చెప్పుకోవాలి.