చైనా కు మరో షాక్.. పబ్ జి నిషేధం

Advertisement

భారత్, చైనా సరిహద్దుల్లో జరుగుతున్న ఉద్రిక్తల నేపథ్యంలో చైనా కు మరోసారి భారత్ షాక్ ఇచ్చింది. ఇక మరో మారు చైనా దేశానికి చెందిన మరో 118 మొబైల్‌ యాప్‌ లను నిషేదిస్తున్నట్లు కేంద్ర సర్కార్ ప్రకటించింది. అయితే దింట్లో పబ్‌జీ, క్యామ్‌ కార్డ్‌, బైడు, కట్ ‌కట్, వి చాట్, యాప్ లాక్, గ్యాలెరీ హెచ్ డి వంటి ‌ మొత్తం 118 యాప్ ‌లపై నిషేధం విధిస్తున్నట్లు కేంద్ర ఐటీ మంత్రిత్వ శాఖ వెల్లడించింది.

గాల్వన్ ఘటనలో భారత జవాన్లు మరణించిన నేపథ్యంలో మొదట్లో చైనా కు చెందిన టిక్ టాక్ వంటి పలు యాప్ లతో సహా పలు ఎలక్ట్రానిక్ కంపెనీలను కూడా నిషేదించింది. ఇక ప్రస్తుతం భారత్, చైనా మధ్య మల్లి జరుగుతున్న ఉద్రిక్తల దృష్ట్యా మల్లి కొన్ని యాప్స్ ను నిషేదిస్తున్నట్లు కేంద్రం ప్రకటించింది.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here