పబ్ జి తో సహా మరో 47 యాప్స్ బ్యాన్. సంచలన నిర్ణయం తీసుకున్న కేంద్ర సర్కార్

Advertisement

భారత్, చైనా సరిహద్దుల్లో జరిగిన సంఘటనలో పలువురు భారత్ జవాన్ లు వీరమరణం పొందిన విషయం తెలిసిందే.. దానికి ప్రతికరంగా చైనాకు చెందిన టిక్ టాక్ తో సహా మొత్తం 59 యాప్స్ ను కేంద్ర సర్కార్ ఇది వరకే బ్యాన్ చేసింది.

ఇది ఇలా ఉంటె తాజాగా మరో కీలక నిర్ణయం తీసుకుంది కేంద్ర సర్కార్. పబ్ జి తో సహా మరో 47 చైనీస్ యాప్స్ ను బ్యాన్ చేయనుంది. అలాగే చైనాతో సంబంధం ఉన్న 275 యాప్‌లను నిషేధించడంపై కేంద్రం దృష్టి పెట్టింది. బ్యాన్ చేసే యాప్స్ లిస్ట్ త్వరలో ప్రకటిస్తామని కేంద్ర సర్కార్ తెలిపింది.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here