సర్జరీ కోసం యూఎస్ఏ వెళ్లనున్న మహేష్ బాబు

Advertisement

కొన్ని రోజుల క్రితం మహేష్ బర్త్ డే సంధర్బంగా ఆయన అభిమానులు ట్విట్టర్ లో వరల్డ్ రికార్డ్ క్రియేట్ చేశారు. అయితే ఇప్పుడు మహేష్అభిమానులకు ఒక చిన్న బ్యాడ్ న్యూస్. ఆగడు మూవీ చేస్తున్నప్పుడు మహేష్ మోకాలికి చిన్న దెబ్బ తగిలింది. ఇప్పుడు ఆ మోకాలికి సర్జరీ చేయించుకోవడానికి యూఎస్ఏ వెళ్తున్నారు. అలాగే అక్కడ సర్కార్ వారి పాట మూవీ షూటింగ్ కూడా చేయడానికి చేయనున్నారని సమాచారం.

ఈ విషయం తెలుసుకున్న మహేష్ అభిమానులు బాధపడుతున్నారు. మహేష్ త్వరగా కోలుకోవాలని మహేష్ అభిమానులు, సినీ ప్రముఖులు కోరుకుంటున్నారు. సర్కార్ వారి పాట మూవీని పరుశరాం డైరెక్ట్ చేస్తున్నారు. ఈ మూవీలో ఒక మంచి సోషల్ మెసేజ్ ఉంటుందని సమాచారం. ఈ మూవీ సరిలేరు నికెవ్వరూ మూవీ యొక్క రికార్డ్స్ ను బీట్ చేస్తుందని మూవీ యూనిట్ ధీమా వ్యక్తం చేస్తున్నారు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here