లంచం ఇచ్చిన వారికీ ఏడేళ్ల జైలు శిక్ష : రామ్ నాథ్ కోవింద్

Advertisement

ప్రస్తుత రోజుల్లో ప్రభుత్వ కార్యాలయాల్లో చిన్న పని జరగలన్న అధికారుల జేబు తడపకపోతే ఆ పని ముందుకు సాగదు. ఇప్పటికే చాలా మంది అవినీతి అధికారులు లంచాలకు మరుగుతున్నారు. ఇలా లంచం తీసుకుంటూ ఏసీబీ వలలో కూడా చిక్కారు కొంతమంది అవినీతి అధికారులు. తాజాగా కీసర ఎమ్మార్వో నాగరాజు రెండు కోట్ల వరకు లంచం తీసుకుంటూ ఏసీబీ కి చిక్కాడు.

ఇది ఇలా ఉంటె తాజాగా రాష్ట్రపతి సంచలన నిర్ణయం తీసుకున్నాడు. ఇక ఇప్పటినుండి లంచం ఇచ్చిన వారైనా, తీసుకున్న వారైనా ఏసీబీ కి పట్టుబడితే ఇక వారి పరిస్థితి దారుణమే. ఎందుకంటె లంచం ఇచ్చిన వారికి 7 ఏళ్ళు జైలు శిక్ష విధించనున్నారు. అలాగే తీసుకున్న వారికీ ఏకంగా 35 ఏళ్ళు జైలు శిక్ష పడనుంది. ఇక ఈ విషయం రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ వెల్లడించాడు. ఇక ఈ నూతన చట్టానికి రాష్ట్రపతి ఆమోద ముద్ర కూడా వేసాడు. మరి ఇప్పటికైనా అవినీతి అధికారులు మారుతారో లేదో చూడాలి.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here