ఆందోళన చెందకండి ఇంట్లో ఉండి కూడా కరోనా ను తరిమికొట్టొచ్చు
Admin - August 19, 2020 / 06:21 AM IST
ఇంట్లో ఉండి కూడా కరోనా ను తరిమికొట్టొచ్చు. అయితే ఇంట్లో ఉండి వేడి నీరు, అల్లం, మిర్యాలు, తేన, నిమ్మ, వంటివి ఎక్కువగా తీసుకోవాలి. అలాగే విటమిన్ డి, విటమిన్ సి ఎక్కువగా ఉండే వాటిని తీసుకోవాలి. అలాగే ఎక్కువగా నిద్ర పోవాలి.