Pranitha Subhash : థైస్ అందాలతో హీటు పుట్టిస్తున్న ప్రణీత.. పిక్స్ వైరల్..!
NQ Staff - June 10, 2023 / 05:27 PM IST

Pranitha Subhash : ప్రణీత పెండ్లి అయిన తర్వాత కూడా అస్సలు తగ్గట్లేదు. తన అందాలను అస్సలు దాచుకోకుండా చూపిస్తూనే ఉంది. గతంలో ఆమె చాలా సినిమాల్లో నటించింది. కానీ ఆమెకు స్టార్ హీరోయిన్ స్టేటస్ మాత్రం రాలేదు.

Pranitha Subhash Latest Cute Photos
కేవలం కొన్ని సినిమాల్లోనే మెయిన్ హీరోయిన్ గా నటించింది. ఆ తర్వాత ఆమెకు ఎక్కువగా సెకండ్, థర్డ్ హీరోయిన్ గా అవకాశాలు మాత్రమే వచ్చాయి.

Pranitha Subhash Latest Cute Photos
అదే ఆమెకు మైనస్ గా మారిపోయింది. అందుకే ప్రణీత స్టార్ హీరోయిన్ గా ఎదగలేకపోయింది. కానీ అందాలలో స్టార్ హీరోయిన్లు కూడా ఆమె ముందు పనికి రారు.

Pranitha Subhash Latest Cute Photos
అంతటి అందాలు ఆమె సొంతం. కానీ ఆ అందాలు ఆమెకు మెయిన్ హీరోయిన్ గా ఛాన్సులు పెద్దగా తెచ్చిపెట్టలేదు. ఇక కెరీర్ అంతంత మాత్రంగానే సాగుతున్న సమయంలో పెండ్లి చేసుకుంది.

Pranitha Subhash Latest Cute Photos
బెంగుళూరుకు చెందిన వ్యాపార వేత్తను పెండ్లి చేసుకుని సెటిల్ అయిపోయింది. ప్రస్తుతం బెంగుళూరులోనే ఉంటుంది.

Pranitha Subhash Latest Cute Photos
ఇక రీసెంట్ గానే ఆమెకు ఓ పాప కూడా పుట్టింది. ఇప్పుడు ఫ్యామిలీ లైఫ్ ను బాగానే ఎంజాయ్ చేస్తోంది. ఈ క్రమంలోనే ఆమె సోషల్ మీడియాలో బాగానే యాక్టివ్ గా ఉంటుంది.

Pranitha Subhash Latest Cute Photos
మళ్లీ రీ ఎంట్రీ ఇచ్చేందుకు ప్రయత్నాలు చేస్తోంది. అందుకే అందాలను ఘాటుగా ఆరబోస్తోంది. తాజాగా మరోసారి ట్రెండీ వేర్ లో రెచ్చిపోయింది.

Pranitha Subhash Latest Cute Photos
ఇందులో ఆమె థైస్ అందాలు, ఎద పరువాలు కూడా బాగానే ఆరబోస్తోంది. ఇంత బ్యూటిఫుల్ పిక్స్ ను షేర్ చేసేసరికి కుర్రాళ్లు ఫిదా అవుతున్నారు.

Pranitha Subhash Latest Cute Photos