Pranitha Subhash Latest Beautiful Pics : కత్తిలాంటి అందాలతో ప్రణీత కిర్రాక్ ఫోజులు.. చూసి పండగ చేస్కోండి..!
NQ Staff - August 2, 2023 / 01:31 PM IST

Pranitha Subhash Latest Beautiful Pics :
ప్రణీత కూతురు పుట్టిన తర్వాత కూడా అస్సలు తగ్గట్లేదు. తన హాట్ హాట్ అందాలతో కుర్రాళ్లకు హాట్ ట్రీట్ ఇస్తూనే ఉంది ఈ బ్యూటీ. మొన్నటి వరకు కాస్త తగ్గించినా.. ఇప్పుడు మళ్లీ అందాల విధ్వంసం సృష్టిస్తోంది. ఆమె చేస్తున్న అందాల రచ్చకు మళ్లీ ఫాలోయింగ్ బాగానే పెరుగుతోందని చెప్పుకోవాలి.

Pranitha Subhash Latest Beautiful Pics
చూస్తుంటే మళ్లీ సినిమాల్లోకి రీ ఎంట్రీ ఇవ్వాలని చూస్తోంది. అందుకే హాట్ హాట్ గా అందాలను ఆరబోయడం స్టార్ట్ చేసేసింది ఈ ముద్దుగుమ్మ. గతంలో ప్రణీత చాలా సినిమాల్లో హీరోయిన్ గా చేసింది. కానీ పెద్దగా కలిసి రాలేదు. దాంతో ఆమె రాంగ్ స్టెప్ తీసుకుంది. చాలా సినిమాల్లో సెకండ్ హీరోయిన్ గా, థర్డ్ హీరోయిన్ గా కూడా చేసింది.

Pranitha Subhash Latest Beautiful Pics
అతడిని పెళ్లి చేసుకుని..
అదే ఆమెకు మైనస్ పాయింట్ అయిపోయింది. ఆ తర్వాత ఆమెకు మెయిన్ హీరోయిన్ గా ఛాన్సులు పెద్దగా రాలేదు. కొన్ని రోజులు అన్ని ఇండస్ట్రీలు తిరిగేసింది. చివరకు చివరకు పెండ్లి చేసుకుని సెటిల్ అయిపోయింది. ఇప్పుడు ఫ్యామిలీ లైఫ్ ను బాగానే ఎంజాయ్ చేస్తోంది. ఈ క్రమంలోనే ఆమె సోషల్ మీడియాలో బాగానే యాక్టివ్ గా ఉంటుంది.

Pranitha Subhash Latest Beautiful Pics
తాజాగా ఆమె కొన్ని ఫొటోలు షేర్ చేసింది. ఇందులో మళ్లీ తన ఎద అందాలతో హీట్ పెంచేసింది. హాట్ హాట్ గా పరువాలను ఆరబోస్తూ కుర్రాళ్లకు నిద్ర లేకుండా చేసేసింది. ఇందులో ఆమె పరువాలను చూస్తే మీరు కూడా షాక్ అవ్వాల్సిందే. మరి ఇంతగా చూపిస్తున్నందుకు అయినా ఆమెకు ఛాన్సులు వస్తాయో లేదో చూడాలి.

Pranitha Subhash Latest Beautiful Pics