రూ. 100 కోట్ల పారితోషికం తీసుకోనున్న ప్రభాస్

Advertisement

బాహుబలి మూవీ తరువాత ఇండియాలో ప్రభాస్ కు వచ్చిన క్రేజీ అంతా ఇంతా కాదు. ప్యాన్ ఇండియా స్టార్ అనే టైటిల్ ఇప్పుడు కేవలం ప్రభాస్ మాత్రమే సరిపోతుంది. ఈ ప్యాన్ ఇండియా ఇమేజ్ వల్లనే సాహో చిత్రం ప్లాప్ అయినప్పటికీ వసూళ్లు మాత్రం అందరిని ఆశ్చర్యపరిచాయి. సాహో తరువాత ప్రభాస్ రాధేశ్యామ్ చిత్రంతో ప్రేక్షకుల ముందుకు రానున్నారు. ఈ మూవీ తరువాత ప్రభాస్ వై జయంతి మూవీ బ్యానర్ లో మూవీ చేయనున్నారు. ఈ మూవీకి ప్రభాస్ తీసుకోబోతున్న పారితోషికం అందరిని ఆశ్చర్యపరిస్తుంది.

ఈమూవీ కోసం ప్రభాస్ ఏకంగా రూ. 100 తీసుకొనున్నారని సమాచారం. ఇండియాలో ఒక్క మూవీ కోసం ఇంత పారితోషికం తీసుకున్న ఏకైక స్టార్ ప్రభాస్. ఈమూవీలో హీరోయిన్ గా దీపికా పదుకొనే నటించనున్నారు. ఈ మూవీని నాగ్ అశ్విన్ ను దర్శకత్వం వహించనున్నారు. ఈమూవీ టైం మిషన్ నేపథ్యంలో సాగనుందని ఫిల్మ్ సిటీ వర్గాలు చర్చించుకుంటున్నాయి.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here