Poonam Bajwa : పూనమ్ బాజ్వా.! ఒంపు సొంపుల ‘నాభి’ వయ్యారమే.!

NQ Staff - November 24, 2022 / 03:35 PM IST

Poonam Bajwa : పూనమ్ బాజ్వా.! ఒంపు సొంపుల ‘నాభి’ వయ్యారమే.!

Poonam Bajwa : ‘మొదటి సినిమా’ గుర్తుంది కదా. ఆ సినిమాలో హీరోయిన్‌గా నటించిన ముద్దుగుమ్మే పూనమ్ బాజ్వా. క్యూట్ అండ్ స్వీట్ లుక్స్‌తో తొలి సినిమాకే కుర్రకారు గుండెల్లో గుబులు పుట్టించింది ఈ ముద్దుగుమ్మ.
అంతలా గుబులు పుట్టించినా ఎందుకో సక్సెస్ కాలేకపోయింది. నాగార్జునతో ‘బాస్’ సినిమాలో సెకండ్ హీరోయిన్ రోల్ పోషించింది. అలాగే, ‘పరుగు’ తదితర సినిమాల్లో చిన్న చిన్న రోల్స్‌కే పరిమితమైందీ అమ్మడు పూనమ్ బాజ్వా.

Poonam Bajwa Latest Cute Photos

Poonam Bajwa Latest Cute Photos

 

‘నాభీ’భత్సమే..

తెలుగులో అంతంత మాత్రమే అయినా, తమిళ, మలయాళ, కన్నడ సినిమాల్లో ఓ మోస్తరు సినిమాల్లో నటించింది పూనమ్ బాజ్వా. సినిమాల సంగతెలా వున్నా, సోషల్ మీడియాలో పాపకి హాట్ ఫేవరేట్స్ చాలా ఎక్కువ.

Poonam Bajwa Latest Cute Photos

Poonam Bajwa Latest Cute Photos

ఆ హాట్ ఫాలోవర్స్‌కి ఎప్పటికప్పుడే బూస్ట్అప్ ఇచ్చేలా అమ్మడు అందాల ఫోటో షూట్లతో రెచ్చిపోతూ వుంటుంది. తాజాగా మెరూన్ కలర్ షార్ట్ టాప్ ధరించి ‘ఒంపు’లు చూపిస్తూ హోయలు పోతోంది.
ఈ పోజుల్లో పూనమ్ బాజ్వా నడుమొంపులకు నెటిజనం ఫిదా అవుతున్నారు.

Poonam Bajwa Latest Cute Photos

Poonam Bajwa Latest Cute Photos

నాభీ సౌందర్యంతో కుర్రోళ్లని చూపు తిప్పుకోనియకుండా చేస్తోన్న పూనమ్ ఈ పోజులు సోషల్ మీడియాలో ట్రెండింగ్ అవుతున్నాయ్.

Read Today's Latest సినిమా వార్తలు in Telugu. Get LIVE Telugu News Updates on TheNewsQube

Follow Us