Pooja Hegde : టాప్ లేకుండా ఫ్రంట్ అండ్ బ్యాక్ అందాలతో చంపేస్తున్న పూజాహెగ్డే..!
NQ Staff - February 2, 2023 / 07:05 PM IST

Pooja Hegde : పూజాహెగ్డే జోరు ఇప్పుడు మామూలుగా లేదు. సౌత్ నుంచి మొదలు పెడితే నార్త్ దాకా ఆమె ఇప్పుడు వరుస సినిమాలతో మంచి జోష్ లో ఉంది. ప్లాపులు వస్తున్నా సరే ఆమెకు మాత్రం అవకాశాల వరద ఆగట్లేదు. గతంలో ఆమె కెరీర్ స్టార్టింగ్ లో చాలా ఇబ్బందులు పడింది. ముకుంద సినిమాతో కెరీర్ స్టార్ట్ చేసిన ఆమెకు పెద్దగా అవకాశాలు రాలేదు.

Pooja Hegde Latest Cute Photos
దాంతో చాలా కాలం ఆమె వెయిట్ చేసింది. ఈ క్రమంలోనే పూజాహెగ్డే కు స్టార్ ఇమేజ్‌ను తెచ్చిపెట్టింది మహర్షి మూవీ. ఈ సినిమా తర్వాత నుంచి ఆమె వెనక్కు తిరిగి చూసుకోవాల్సిన అవసరం అయితే రాలేదనే చెప్పుకోవాలి. ఇక దాని తర్వాత కూడా ఆమెకు బాగానే ఆఫర్లు వచ్చాయి.

Pooja Hegde Latest Cute Photos
వరుస సినిమాలు..
అందులో చూసుకుంటే అరవింద సమేత, అల వైకుంఠ పురంలో, మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్, గద్దల కొండ గణేశ్ లాంటి సినిమాలు ఆమెకు స్టార్ ఇమేజ్ ను సంపాదించి పెట్టాయి.

Pooja Hegde Latest Cute Photos
మొన్న వరుసగా మూడు ప్లాపులు వచ్చినా కూడా ఆమె ఇమేజ్ తగ్గలేదు. ఇప్పుడు ఆమె చేతిలో ఐదారు పెద్ద సినిమాలు ఉన్నాయి.

Pooja Hegde Latest Cute Photos
మరి ఇంకా ఛాన్సులు రావాలంటే అందాలను ఆరబోయాలి అనుకుందో ఏమో. ఇప్పుడు తాజాగా కొన్ని ఫొటోలను షేర్ చేసింది. ఇందులో ఆమె టాప్ తీసేసి ఫ్రంట్ అండ్ బ్యాక్ అందాలను చూపిస్తూ కవ్విస్తోంది. ఇందులో ఆమె చాలా హాట్ గా మెరుస్తోంది. మరి ఇంకెందుకు ఆలస్యం మీరు కూడా చూసేయండి.