Payal Rajput : పబ్లిక్ లో ఆ చెత్త పనులేంటి పాయల్.. ఇంత దిగజారిపోయావా..!
NQ Staff - March 30, 2023 / 11:04 AM IST

Payal Rajput : హాట్ బాంబ్ పాయల్ రాజ్ పుత్ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన పనిలేదు. తెలుగులోకి వస్తూనే ఆర్ ఎక్స్ 100 సినిమాతో కుర్రాల్లకు పిచ్చెక్కించేసింది ఈ పంజాబీ భామ. ఇక అప్పటి నుంచి ఆమె ఇలాంటి పాత్రల్లోనే ఎక్కువగా నటిస్తోంది. కానీ ఇంకా స్టార్ హీరోయిన్ మాత్రం కాలేకపోయింది.
ఇక తాజాగా ఆమె నటిస్తున్న మూవీ మాయా పేటిక. రమేష్ రాపర్తి దర్శకత్వంలో వస్తున్న ఈ సినిమాలో ఆమె కీలక పాత్ర చేస్తోంది. ఇందులో శ్రీనివాస్ రెడ్డి, హిమజ లాంటి వారు నటిస్తున్నారు. ఇదిలా ఉండగా ఈ మూవీ ప్రమోషన్స్ కోసం ఓ పబ్లిక్ ప్లేస్ లో పాయల్ రాజ్ పుత్ సందడి చేసింది.
అయితే అక్కడ కొందరితో ఆమె సెల్ఫీలు దిగింది. కాకపోతే కాస్త ఓవర్ యాక్షన్ చేసింది. అడగకపోయిన హాట్ హాట్ గా ఫోజులు ఇస్తూ వాళ్లతో ఫొటోలు దిగుతోంది. ఈ క్రమంలోనే సెల్ఫీ అడిగిన ఓ అభిమానికి ఏకంగా హగ్ ఇచ్చింది. ఇది చూసిన నెటిజన్లు పాయల్ రాజ్ పుత్ పై దారుణంగా సెటైర్లు వేస్తున్నారు.
ఇంత ఓవర్ అవసరమా పాయల్.. అసలు వాళ్లు నీ సెల్ఫీలు అడుగుతున్నారా.. లేదంటే నువ్వే వెళ్లి ఇస్తున్నావా. నీ దిక్కుమాలిన ప్రచారం కోసం ఇంత దిగజారిపోవాలా అంటూ కామెంట్లు పెడుతున్నారు. మరికొందరేమో.. నీ లాంటి దాని వల్లే సమాజం చెడిపోతోంది అంటూ కౌంటర్లు వేస్తున్నారు.