Payal Rajput : పొట్టి నిక్కరేసుకున్న పెద్దపాపా.! పాయల్ రాజ్ పుత్ అందాల జాతర.!

NQ Staff - November 24, 2022 / 03:52 PM IST

Payal Rajput  : పొట్టి నిక్కరేసుకున్న పెద్దపాపా.! పాయల్ రాజ్ పుత్ అందాల జాతర.!

Payal Rajput  : ‘ఆర్ ఎక్స్ 100’ సినిమాతో ప్రేక్షకుల్ని తన మాయలో పడేసుకున్న పంజాబీ భామ పాయల్ రాజ్ పుత్. షాకింగ్ లుక్స్‌తో హీరోయిన్‌గా అంతవరకూ ఎవ్వరూ చేయని డెబ్యూ సాహసం చేసింది ఈ సినిమాతో పాయల్ రాజ్ పుత్.

Payal Rajput Latest Beautiful Photos

Payal Rajput Latest Beautiful Photos

 

సాహసం ఫలించింది. తొలి సినిమాకే సెన్సేషనల్ హిట్ అందుకుంది. మితిమీరిన గ్లామర్‌తో పాటూ పర్‌ఫామెన్స్‌తోనూ కట్టిపడేసింది ‘ఆర్ ఎక్స్ 100’ సినిమాతో పాయల్ రాజ్‌పుత్.

Payal Rajput Latest Beautiful Photos

Payal Rajput Latest Beautiful Photos

బోల్డ్ అండ్ బ్యూటిఫుల్ పాయల్..

Payal Rajput Latest Beautiful Photos

Payal Rajput Latest Beautiful Photos

ఈ సినిమాతో బోల్డ్ అండ్ బ్యూటీ అని పేరు తెచ్చుకున్న పాయల్ రాజ్‌పుత్, తర్వాత ఆ పేరు పోగొట్టుకోవడానికి కాస్త ఎక్కువే కష్టపడాల్సి వచ్చింది.

Payal Rajput Latest Beautiful Photos

Payal Rajput Latest Beautiful Photos

ఆ తర్వాత కూడా తనకు అలాంటి పాత్రలే ఎక్కువగా వచ్చాయని కానీ, వదులుకున్నాననీ పలు మార్లు ఇంటర్వ్యూల్లో చెప్పుకొచ్చింది పాయల్ రాజ్‌పుత్. దాంతో అంతంత మాత్రం అవకాశాలతో సరిపెట్టుకోవల్సి వచ్చింది.

Payal Rajput Latest Beautiful Photos

Payal Rajput Latest Beautiful Photos

అయినా కానీ, సోషల్ మీడియాలో తిరుగులేని ఫాలోయింగ్ సంపాదించుకుంది. ఫస్ట్ మూవీ తెచ్చిన బోల్డ్ ఇమేజే అందుకు కారణం.

Payal Rajput Latest Beautiful Photos

Payal Rajput Latest Beautiful Photos

అవకాశాల సంగతి ఎలా వున్నా, వచ్చిన క్రేజ్ ఎలాగైనా క్యాష్ చేసుకోవాలనుకుంది పాయల్ రాజ్ పుత్. ఇన్‌స్టా ఫాలోవర్ల కోసం ఎప్పటికప్పుడే బోల్డ్ ఫోటో షూట్లతో రెచ్చిపోయేది. అందులో భాగంగా లేటెస్ట్ ఫోటో షూట్ నెటిజన్లకు ఐ ఫీస్ట్‌గా మారింది. కుర్రోళ్లలో హీటు తెగ పెంచేస్తోంది.

Payal Rajput Latest Beautiful Photos

Payal Rajput Latest Beautiful Photos

పొట్టి నిక్కరేసుకుని బికినీ డిజైనర్ టాప్‌లో కుర్రోళ్లను కవ్విస్తోంది. ఇటీవలే ‘జిన్నా’తో ప్రేక్షకుల్ని పలకరించింది. అందాల పాయల్ రాజ్‌పుత్.

 

Read Today's Latest సినిమా వార్తలు in Telugu. Get LIVE Telugu News Updates on TheNewsQube

Follow Us