Payal: పాయ‌ల్ ఇదేమి ర‌చ్చ‌.. గ్లామ‌ర్ షోతో మ‌తులు పోగొట్టేస్తుందిగా…!

Payal: అందాల ముద్దుగుమ్మ పాయ‌ల్ రాజ్‌పుత్ గురించి ప్ర‌త్యేక ప‌రిచ‌యాలు అక్క‌ర్లేదు. ఆర్ఎక్స్ 100 సినిమాతో తెలుగులోకి హీరోయిన్‌గా పరిచయం అయిన ఆమె ఆ తర్వాత ‘ఆర్డీఎక్స్ లవ్’, ‘వెంకీ మామ’, ‘డిస్కో రాజా’ వంటి పలు సినిమాల్లో నటించింది. అన్నింట్లోనూ గ్లామర్‌తో పాటు యాక్టింగ్‌తోనూ మెప్పించి సంద‌డి చేసింది.

payal latest photoshoot.jpg
payal latest photoshoot.jpg

కెరీర్ పరంగా ఎంత బిజీగా ఉంటున్నా సోషల్ మీడియాలో సైతం ఎప్పుడూ యాక్టివ్‌గా ఉండే ఆమె తన ప్రయివేట్ లైఫ్ కి సంబంధించిన ఎన్నో విషయాలు అభిమానులతో పంచుకుంటూ ఉంటుంది. అలాగే, తన హాట్ ఫొటోలు, వీడియోలను సైతం షేర్ చేస్తుంటుంది. తాజాగా ఈ ముద్దుగుమ్మ వెరైటీ డ్రెస్‌లో ర‌చ్చ చేసింది. పాయ‌ల్ క్యూట్ పిక్స్‌కి కుర్ర‌కారు మ‌తులు పోతున్నాయి.

payal latest photoshoot1.jpg
payal latest photoshoot1.jpg

న‌టుడు సౌరబ్ దింగ్రాతో పాయల్ రిలేషన్షిప్ లా ఉండగా మారుతి సమర్పణలో వచ్చిన 3 రోజెస్ మూవీలో కలిసి నటించారు. పూర్ణ, ఈషా రెబ్బా, వైవా హర్ష నటించిన 3 రోజెస్ ఆహా యాప్ లో ఇటీవల విడుదలైంది. ఈ సిరీస్ మంచి రెస్పాన్స్ తెచ్చుకుంటోంది.

payal latest photoshoot2.jpg
payal latest photoshoot2.jpg

ఇటీవ‌ల సౌరభ్ ఏకంగా పాయల్ ప్రైవేట్ పార్ట్ ఎద భాగంలో చేతిని దూర్చేసాడు.ఈ ఫొటోపై జ‌రిగిన ప్ర‌చారం అంతా ఇంతాకాదు. తెలుగులో ఎన్నో సినిమాల్లో నటించిన పాయల్ రాజ్‌పుత్.. కుర్ర హీరోలతో పాటు సీనియర్ల పక్కన కూడా నటించేందుకు ఏమాత్రం వెనుకాడడం లేదు.

payal latest photoshoot3.jpg
payal latest photoshoot3.jpg

సినిమాల విషయానికి వస్తే ఆమె సినిమాల విషయానికి వస్తే ప్రస్తుతం హీరో ఆది సాయి కుమార్ తో పాయల్ ఓ మూవీ ప్రకటించారు. ఈ మూవీకి కిరాతక అనే టైటిల్ నిర్ణయించగా, షూటింగ్ దశలో ఉంది. అలాగే కన్నడలో కూడా ఆమె డెబ్యూ చిత్రం హెడ్ బుష్ షూటింగ్ జరుపుకుంటుంది. ఇక తమిళంలో ఏంజెల్ పేరుతో ఓ కామెడీ హారర్ చిత్రం చేస్తున్నారు. మరో పక్క ఓ పంజాబీ సినిమా షూటింగ్ లో కూడా పాయల్ పాల్గొంటున్నారు