మలయాళ సినిమా రీమేక్ తో పవన్ కళ్యాణ్

Advertisement

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ త్వరలో మరో కొత్త సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానున్నాడు. అయితే మలయాళ బ్లాక్ బస్టర్ సినిమా అయిన అయ్యప్పనుమ్ కోషియమ్ సినిమాను తెలుగు లో రీమేక్ చేయడానికి సిద్ధం అవుతున్నారు. అయితే ఈ సినిమాను వెంకీ అట్లూరి డైరెక్షన్ చేయబోతున్నాడు. అలాగే హారిక & హాసిని బ్యానర్ పై త్రివిక్రమ్ శ్రీనివాస్ ఈ సినిమాను నిర్మించబోతున్నాడు. అలాగే లీడ్ రోల్ గా విజయ్ సేతుపతి నటించబోతున్నాడు. అయితే ఈ సినిమాకు సంబందించిన మరింత సమాచారం త్వరలో డైరెక్టర్ వెంకీ అట్లూరి రిలీస్ చేయనున్నారు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here