Pawan Kalyan Biography Going In Movie By AP Minister Ambati Rambabu : పవన్‌ కథతో అంబటి సినిమా.. టైటిల్స్‌ ‘నిత్య పెళ్లి కొడుకు’, ‘తాళి – ఎగతాళి’

NQ Staff - August 1, 2023 / 08:50 PM IST

Pawan Kalyan Biography Going In Movie By AP Minister Ambati Rambabu : పవన్‌ కథతో అంబటి సినిమా.. టైటిల్స్‌ ‘నిత్య పెళ్లి కొడుకు’, ‘తాళి – ఎగతాళి’

Pawan Kalyan Biography Going In Movie By AP Minister Ambati Rambabu :

పవన్ కళ్యాణ్ బ్లాక్ మనీని వైట్ మనీగా మార్చడం కోసం సినిమాలు చేస్తున్నాడని.. టీడీపీ నిర్మాత అయిన విశ్వ ప్రసాద్‌ అమెరికా నుండి తెచ్చిన డబ్బులను ఇక్కడ సినిమాల ద్వారా వైట్ గా మార్చుతున్నాడు అంటూ అంబటి రాంబాబు ఆరోపించాడు. పవన్‌ కళ్యాణ్‌ మరియు విశ్వ ప్రసాద్ లది పెద్ద స్కామ్‌ అన్నట్లుగా అంబటి రాంబాబు ఆరోపించారు.

తనకు ఇష్టం లేని వారిని తిట్టేందుకే పవన్ కళ్యాణ్ సినిమా తీసినట్లుగా ఉంది. పవన్ కు చంద్రబాబు నాయుడు నుండి రావాల్సిన ప్యాకేజీ ఇలా బ్రో సినిమా నిరమ్మాత టీజీ విశ్వ ప్రసాద్‌ ద్వారా ఇప్పించినట్లుగా మంత్రి అంబటి ఆరోపించారు.

పవన్ కథతో సినిమా…

పవన్ వ్యక్తిగతం గురించి ఒక సినిమాను తీసే ప్రయత్నాల్లో తాను ఉన్నట్లుగా అంబటి కామెంట్‌ చేశాడు. పవన్ వ్యక్తిగతం గురించి సినిమాను తీస్తే నిత్య పెళ్లి కొడుకు, తాళి – ఎగతాళి, బహు భార్య ప్రవీణుడు, మూడు ముళ్లు – ఆరు పెళ్లిళ్లు అనే టైటిల్ పెడితే బాగుంటుందని అంబటి ఎద్దేవ చేశారు.

Pawan Kalyan Biography Going In Movie By AP Minister Ambati Rambabu

Pawan Kalyan Biography Going In Movie By AP Minister Ambati Rambabu

పవన్‌ వ్యక్తిగతం అంతా కూడా ఇలాగే ఉందని.. ఆయనకు ఇతరుల గురించి మాట్లాడేంత అర్హత ఉందా అంటూ అంబటి ప్రశ్నించాడు. పవన్ కళ్యాణ్ బ్రో సినిమాకు ఎన్ని రోజులు పని చేశాడు ఎంత పారితోషికం తీసుకున్నాడో చెప్పాలని కూడా అంబటి రాంబాబు పేర్కొన్నాడు.

Read Today's Latest సినిమా వార్తలు in Telugu. Get LIVE Telugu News Updates on TheNewsQube

Follow Us