హీరో సత్యదేవ్ ను మెచ్చుకున్న పవర్ స్టార్ పవన్ కళ్యాణ్

Advertisement

నిన్న దాదాపు అన్ని సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ లలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ బర్త్ డే ట్రెండ్ కొనసాగింది. ట్విట్టర్ లో దాదాపు ప్రతి ఇండస్ట్రీ ప్రముఖులు పవన్ కళ్యాణ్ కు పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపారు. పవన్ కళ్యాణ్ కు శుభాకాంక్షలు తెలిపిన ప్రముఖులందరికి పవన్ కళ్యాణ్ రిప్లై ఇస్తూ థాంక్స్ చెప్పారు. ఇలా పవన్ కళ్యాణ్ కు హీరో సత్యదేవ్ ను పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు.

పవన్ కళ్యాణ్ ను సత్యదేవ్ కు ట్విట్టర్ లో రిప్లై ఇస్తూ ఉమ మహేశ్వర ఉగ్ర రూపస్య చిత్రం చూశాను అందులో మీ నటన అద్భుతంగా ఉందని హీరో సత్యదేవ్ ను పొగడ్తలతో ముంచెత్తారు. పవన్ కళ్యాణ్ ను ప్రశంశలు రావడంతో సత్యదేవ్ ఆనందంలో ఊగిపోతున్నారు. ఉమా మహేశ్వర ఉగ్రరూపస్య మూవీ యూనిట్ మొత్తం పవన్ కు కృతజ్ఞతలు తెలిపారు.ఓటిటిలో విడుదల అయిన చిన్న మూవీ “ఉమా మహేశ్వర ఉగ్రరూపస్య” ను పవన్ పొగడడంతో మూవీ యూనిట్ ఆనందంలో మునిగిపోయారు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here