భారత్ పాక్ ల మధ్య మళ్ళీ కాల్పులు

Advertisement

జమ్మూ కశ్మీర్ యొక్క బాలకొట్ లోని పూంచ్ జిల్లాలోని నియంత్రణ రేఖ వద్ద పాక్ సైనికులు జరిపిన కాల్పుల్లో భారత సైనికుడు మృతి చెందారు. కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించి శుక్రవారం పాక్ సైనికులు కాల్పులు జరిపారు. ఈ కాల్పుల్లో ఒక జవాన్ మృతి చెందగా, మరి కొంతమంది జవాన్ లకు స్వల్ప గాయాలు అయ్యాయి. దీనికి సంబందించిన వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.

ప్రవర్తనను మార్చుకోమని ఎన్ని సార్లు భారత ప్రభుత్వం చెప్పినా పాక్ సైనికులు పట్టించుకోవడం లేదని, LOC నిబంధనలను, కాల్పుల ఒప్పందాలను పాక్ సైనికులు, అధికారులు నిత్యం ఉల్లగిస్తూనే ఉన్నారు. ఈ ఘటన భారత అధికారులు, నాయకులు ఎలా స్పందిస్తారో వేచి చూడాలి. ఈ కాల్పుల్లో పాక్ సైనికులు ఎంత మంది చనిపోయారనే వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here