OTT లో వస్తున్న తొలి తెలుగు పెద్ద సినిమా

Advertisement

OTT లో మొదటి సారిగా ఒక పెద్ద తెలుగు సినిమా ని విడుదల చేయనున్నారు. ఇప్పటి వరకు చిన్న తరహా హీరో లకు పరిమితమైన OTT ఫ్లాట్ఫార్మ్ లో మొదటి సారిగా ఒక పెద్ద స్థాయి హీరో సినిమా విడుదలవ్వుతుండడం తో ప్రేక్షకులకు ఎప్పుడు ఏ సినిమా ఎందులో అన్న అనుమానాలు మొదలయ్యాయి. మరి అవి తెలుసుకొనే పూర్తి వివరాల్లోకి వెళితే…

కరోనా ప్రభావం తో మార్చి లో మూతపడ్డాయి సినిమా టాకీస్ లు. ఇంకా దానితో చేసేదేమి లేక ప్రేక్షకులు అందరూ OTT ఫ్లాట్ ఫార్మ్స్ వైపు మొగ్గు చూపించడం తో ఒక్క సారిగా OTT ఫ్లాట్ ఫార్మ్స్ స్థాయి పెరిగిపోయింది. ఇక ఇప్పట్లో సినిమా థియేటర్ లు తెరిచే అవకాశం లేకపోవడం తో తెరిచినా కరోనా ఎఫెక్ట్ వళ్ళ ఎవ్వరు థియేటర్ లకు రారు అన్న నమ్మకంతో కొంత మంది ఇప్పటికే తీసినటువంటి సినిమాలని విక్రయించడానికి ott ఫ్లాట్ ఫార్మ్స్ వైపు మొగ్గు చూపుతున్నారు. ఆలా పెంగ్విన్, రన్, కృష్ణ అండ్ హీస్ లీల, భానుమతి అండ్ రామకృష్ణ సినిమాలు విడుదల అయి మంచి పేరునే తెచ్చుకున్నాయి.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here