కరోనా పాజిటివ్ రావడంతో ఆత్మహత్య

Advertisement

కరోనా విషయంలో ఎంతటి పాజిటివ్ మైండ్ ఉన్న వారు అయిన నెగిటివ్ రావాలని కోరుకుంటారు. ఈ మహమ్మారి ప్రతిఒక్కరిని భయబ్రాంతులకు గురిచేస్తుంది. అయితే తాజాగా కరోనా పాజిటివ్ తేలడంతో ఆత్మహత్య చేసుకుంది ఓ వృద్ధురాలు. వివరాల్లోకి వెళితే ఏపీ లోని అనంతపురం జిల్లాలో విషాదమైన సంఘటన చోటుచేసుకుంది. వజ్రకరూరు మండలం కమలపాడు గ్రామంలో వృద్దురాలు ఐదు రోజుల క్రితం కరోనా పరీక్షల్లో పాజిటివ్ గా నిర్ధారణ కావడంతో వృద్ధురాలు ఆత్మహత్యకు పాల్పడినట్లు తెలుస్తోంది.

ఒక్కరోజు మాత్రమే క్వారంటై న్ లో ఉంచుకుని హోం ఐసోలాషన్ లో ఉండాలంటూ అధికారులు వృద్ధురాలికి సూచించారు. దీనితో వృద్దురాలిని కుటుంబ సభ్యులు ఒక ప్రత్యేక గదిలో క్వారంటైన్ ఉంచారు. హోం ఐసోలాషన్ లో పట్టించుకునే వారు లేక వృద్ధురాలు తీవ్ర మనస్తాపం చెంది ఇంట్లోనే చీరతో ఉరి వేసుకుని ఆత్మహత్య కు పాల్పడింది.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here