హీరో నితిన్ పెళ్లి కి హాజరు అయ్యిన వారిలో కరోనా కలకలం

Advertisement

కరోనా దృష్ట్యా పెళ్ళిలు, పేరంటాలు అన్ని కూడా వాయిదా వేయాల్సిన పరిస్థితి నెలకొంది. ఇక సినీ హీరోల పెళ్ళిలకు కూడా ఆటంకాలు వచ్చినప్పటికీ, నియమ నిబంధనలతో పెళ్ళిలు చేసుకున్నారు. ముఖ్యంగా యువ హీరో నిఖిల్ పెళ్లి లాక్ డౌన్ సమయంలోనే జరిగింది. ఇదే తరుణంలో యువ హీరో నితిన్ పెళ్లి కూడా హైదరాబాద్ తాజ్ ఫలక్ నామా లో గత నెల జులై లో జరిగింది.

అయితే నితిన్ పెళ్లికి.. కరోనా కారణంగా ఎక్కువ మంది హాజరు కాలేదు. దీనితో కొంతమంది ప్రముఖులు మాత్రమే హాజరయ్యారు. దింట్లో నటుడు పవన్ కళ్యాణ్, డైరెక్టర్ త్రివిక్రమ్ శ్రీనివాస్, చినబాబు, మంత్రి శ్రీనివాస్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు. అలాగే నితిన్ సన్నిహితులు కూడా పాల్గొన్నారు. అయితే నితిన్ పెళ్లిలో పాల్గొన్న వారిలో కరోనా ఉన్నట్లు కొన్ని వార్తలు వస్తున్నాయి. దీనితో ఆ పెళ్ళి కి హాజరు అయ్యిన వారు అందరు కూడా ఆందోళన చెందుతున్నారు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here