Niharika Konidela : డోసు పెంచుతున్న మెగా బ్యూటీ.. ఫ్యాన్స్ ఏమంటారో?
NQ Staff - June 22, 2023 / 07:58 PM IST

Niharika Konidela : మెగా బ్రదర్ నాగబాబు కూతురు నిహారిక మరోసారి వార్తల్లో నిలిచింది. ఓ రేంజ్ లో అందాల ఆరబోత చేస్తున్న నిహారిక ఫోటోలు చూసి కొందరు మెగా ఫ్యాన్స్ ఆ అందాల ఫోటో షూట్స్ ను ఆస్వాదిస్తూ ఉంటే మరి కొందరు ఫ్యాన్స్ మాత్రం చిరంజీవి.. పవన్ కళ్యాణ్ ఫ్యామిలీకి చెందిన వారు ఇలాగే ఉండేది అన్నట్లుగా కామెంట్స్ చేస్తున్నారు.

Niharika Konidela Latest Cute Pics
చాలా సంవత్సరాల నుండి కూడా మెగా ఫ్యామిలీ అయినప్పటికి కూడా హీరోయిన్ గా ఎంట్రీ ఇవ్వాలని నిహారిక ఆశ పడింది. మల్టీ ట్యాలెంటెడ్ అంటూ నిరూపించుకున్న నిహారిక సినిమాల్లో కూడా నటించి మెప్పించింది. కానీ పెళ్లి తర్వాత సినిమాలకు దూరం అయ్యింది. ఆ తర్వాత ఆమె కెరీర్ ఖతం అయ్యిందని అంతా అనుకున్నారు.

Niharika Konidela Latest Cute Pics
కానీ అనూహ్యంగా ఇండస్ట్రీ లోకి ఈ అమ్మడు రీ ఎంట్రీ ఇచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇప్పటికే ఒక సిరీస్ లో నటించిన ఈ అమ్మడు ముందు ముందు సినిమా ల్లో కూడా నటించే అవకాశాలు ఉన్నాయి అంటూ సమాచారం అందుతోంది.

Niharika Konidela Latest Cute Pics
తాజాగా ఈ అమ్మడి యొక్క అందాల ఆరబోత ఫోటోలు మరియు వీడియోలు సోషల్ మీడియా ను షేక్ చేస్తున్నాయి. తాజాగా నడుము అందం చూపిస్తూ క్లీ వేజ్ షో చేసిన అందాల విందు ఫోటోలు మరియు వీడియోలు అందరి దృష్టిని ఆకర్షిస్తున్నాయి. మెగా ఫ్యాన్స్ మిశ్రమంగా స్పందిస్తున్నారు.

Niharika Konidela Latest Cute Pics