Niharika Konidela : పొట్టి టీషర్టులో నాభి అందాలు చూపిస్తున్న నిహారిక.. ఇవేం ఫోజులు..!
NQ Staff - June 3, 2023 / 05:47 PM IST

Niharika Konidela : మెగా డాటర్ నిహారిక ఎందుకో గానీ ఈ నడుమ సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అవ్వడానికి ప్రయత్నిస్తోంది. ఇంకా చెప్పాలంటే ఈ నడుమ మరీ ఓవర్ గా అందాల డోస్ ఇస్తోంది. ముఖ్యంగా తన భర్త జొన్నల గడ్డ చైతన్య నుంచి విడాకులు తీసుకుంటోంది అంటూ వార్తలు వస్తున్నప్పటి నుంచే ఇలా రెచ్చిపోతోంది.

Niharika Konidela Latest Cute Pics
అంతకు ముందు ఇలాంటి అందాలను ఆరబోయలేదు. జొన్నల గడ్డ చైతన్య తన ఇన్ స్టా నుంచి ఆమె పెండ్లి ఫొటోలు డిలీట్ చేసినప్పటి నుంచే ఆమె విడాకుల వార్తలు ఊపందుకున్నాయి. కానీ ఆమె మాత్రం దానిపై పెద్దగా స్పందించట్లేదు. కానీ వరుసగా వెబ్ సిరీస్ లలో మాత్రం బాగానే నటిస్తోంది.

Niharika Konidela Latest Cute Pics
ఇక మూవీ ప్రమోషన్స్ కోసం ట్రెండీ వేర్స్ లో హాట్ హాట్ ఫోజులు ఇస్తోంది. మెగా డాటర్ ఎంతైనా రోజురోజుకూ అందాల ఆరబోతకు తెరతీస్తోందంటూ కామెంట్లు పెడుతున్నారు నెటిజన్లు. అందుకు తగ్గట్టే ఆమె మరోసారి రెచ్చిపోయింది.

Niharika Konidela Latest Cute Pics
ఈ సారి నడుము, నాభి అందాలు చూపిస్తూ రెచ్చిపోయింది. పింక్ టాప్ ను మీదకు జరిపి మరీ ఇలా రెచ్చిపోయింది. ఇలా నడుము అందాలు మొత్తం హైలెట్ చేసేయడంతో మెగా ఫ్యాన్స్ షాక్ అవుతున్నారు. ఇంతగా ఆరబోస్తోంది ఏంట్రా బాబు అంటూ కామెంట్లు పెడుతున్నారు.