Samantha : డబ్బుల కోసం కక్కుర్తి పనులు చేస్తున్న సమంత.. ఛీ..ఛీ.. అంటున్న ఫ్యాన్స్..!
NQ Staff - January 25, 2023 / 10:08 AM IST

Samantha : సమంత గురించి అందరికీ బాగా తెలుసు. ఆమె ఏ స్థాయి నుంచి వచ్చి ఏ స్థాయి దాకా ఎదిగిందో మనం అందరం చూశాం. కెరీర్ లో ఒక దశలో సౌత్ లోనే అగ్ర హీరోయిన్ అనిపించుకుంది. కానీ పెండ్లి అయిన తర్వాత ఆమె ఇమేజ్ కాస్త తగ్గిపోయింది. ఇక పెండ్లి లైఫ్ కూడా ఏమంత బాగోలేదు. ఎందుకంటే నాలుగేండ్ల సంసారం తర్వాత విడాకులు తీసుకుంది. ఇప్పుడు ఒంటరిగానే జీవిస్తోంది.
కాగా ఆమె ఇప్పుడు వరుస సినిమాల్లో బిజీగా ఉంటుంది. ఈ క్రమంలోనే ఆమెకు మయో సైటిస్ రావడం కొన్ని రోజుల పాటు అమెరికాలో చికిత్స తీసుకోవడం కూడా మనం చూశాం. ఇప్పుడిప్పుడే ఆమె కోలుకుంటోంది. దాంతో సినిమాలపై మళ్లీ ఫోకస్ పెడుతోంది ఈ భామ. ఇదిలా ఉండగా పెండ్లి తర్వాత సమంత కాస్త విచ్చలవిడిగా వ్యవహరిస్తున్న విషయం మనకు తెలిసిందే.
త్వరలోనే యాడ్ షూటింగ్..
ఆమె ఏ రేంజ్ అందాల ఎక్స్ పోజింగ్ చేసిందో మనం చూస్తూనే ఉన్నాం. అప్పట్లో ఓ బ్రా కంపెనీకి కూడా ప్రమోషన్ చేసింది. దాని కోసం ఆమె కోట్లలో తీసుకున్నట్టు టాక్ వినిపించింది. అయితే ఇప్పుడిప్పుడే మయోసైటిస్ నుంచి కోలుకుంటున్న సమంత త్వరలోనే ఓ బ్రా కంపెనీ కోసం యాడ్ చేయబోతోందంట.
ఇప్పటికే అన్నీ మాట్లాడుకుని ఓకే చేసుకున్నట్టు తెలుస్తోంది. తొందర్లోనే ఈ యాడ్ షూటింగ్ కూడా ఉండబోతోందంట. ఇందులో సమంత దారుణంగా బ్రా వేసుకుని కనిపించేందుకు రెడీ అవుతోందంట. ఈ విషయం తెలుసుకున్న నెటిజన్లు ఆమెను విమర్శిస్తున్నారు. డబ్బుల కోసం ఇలా దిగజారాలా అంటూ కామెంట్లు పెడుతున్నారు.