Priyanka Chopra : న్యూడ్ ఫొటో షేర్ చేసిన ప్రియాంక చోప్రా.. నెటిజన్లు షాక్..!
NQ Staff - June 5, 2023 / 09:25 AM IST

Priyanka Chopra : గ్లోబల్ బ్యూటీ ప్రియాంక చోప్రాకు ఉన్న ఫాలోయింగ్ అంతా ఇంతా కాదు. ఇప్పుడు ఆమెకు ప్రపంచ వ్యాప్తంగా అభిమానులు ఉన్నారు. మొన్నటి వరకు కేవలం ఇండియాలో మాత్రమే సినిమాలు చేసిన ఆమె.. నిక్ జోనస్ ను పెండ్లి చేసుకున్న తర్వాత బాలీవుడ్ లో పూర్తిగా సినిమాలను తగ్గించేసింది.

Netizens Are Angry With Priyanka Chopra
ప్రస్తుతం యూఎస్ లో ఉంటూ అక్కడే వెబ్ సిరీస్ లు, సినిమాలు చేస్తోంది. ఈ క్రమంలోనే ఆమె నటించిన సిటాడెల్ ప్రమోషన్లను జోరుగా చేస్తోంది. యూఎస్ లో ప్రముఖ షోలకు హాజరవుతూ షాకింగ్ కామెంట్లు కూడా చేస్తోంది. ఈ క్రమంలోనే ఆమె యూఎస్ లో జరిగిన ప్రముఖ డ్యాన్స్ షోకు హాజరయింది.

Netizens Are Angry With Priyanka Chopra
అమెరికన్ సింగర్ బియాన్సే షో అంటే మ్యూజిక్ లవర్స్ పడి చస్తారు. తాజాగా నిర్వహించిన షోకు ప్రియాంక కూడా హాజరయింది. ఈ సందర్భంగా అక్కడ దిగిన ఫొటోలను ఆమె పంచుకుంది.

Netizens Are Angry With Priyanka Chopra
అయితే ఆ షోలో ఏర్పాటు చేసిన బియాన్సే న్యూడ్ ఫొటోను కూడా ఆమె ఇన్ స్టాలో పోస్టు చేయడం హైలెట్ గా మారిపోయింది.

Netizens Are Angry With Priyanka Chopra
ప్రియాంక రోజు రోజుకూ బోల్డ్ గా తయారవుతోంది అంటూ కామెంట్లు పెడుతున్నారు ఆమె ఫ్యాన్స్. దీని తర్వాత కూడా ఆమె మరో వెబ్ సిరీస్ లో నటించేందుకు రెడీగా ఉంది. చూస్తుంటే ఆమె పూర్తిగా హాలీవుడ్ లోనే సినిమాలు చేసేలా కనిపిస్తోంది.

Netizens Are Angry With Priyanka Chopra