నాని నటించిన V మూవీ అమెజాన్ ప్రైమ్ లో ఎప్పుడు స్ట్రీమ్ కానుందో తెలుసా!

Advertisement

కరోనా వల్ల మూవీ ఇండస్ట్రీ చాలా ఇబ్బందుల్లో పడింది. థియేటర్స్ మూతపడటం వల్ల మూవీస్ రిలీజ్ కావడం లేదు. అయితే ఆల్రెడీ రిలీజ్ కు సిద్డంగా ఉన్న మూవీస్ ను డైరెక్టర్స్, ప్రొడ్యూసర్స్ ఓటీటీ ప్లాట్ఫామ్ లలో రిలీజ్ చేయడానికి సిద్ధపడుతున్నారు. ఇప్పటికే హిందీలో దిల్ బేచర హాట్ స్టార్ లో రిలీజ్ అయిన విషయం తెలిసిందే.
అలాగే తెలుగులో కూడా ఉమ మహేశ్వర ఉగ్రరూపస్య మూవీ నెట్ఫ్లిక్ లో రిలీజ్ అయ్యి, మంచి టాక్ తెచ్చుకుంది.

అయితే ఇప్పుడు నేచురల్ స్టార్ నాని నటించిన ‘V’ కూడా అమెజాన్ ప్రైమ్ ఓటీటీ ప్లాట్ఫామ్ లో విడుదల చేయనున్నారని సమాచారం. సెప్టెంబర్ 5న ఈ మూవీ విడుదల చేయడానికి ప్రొడ్యూసర్స్ సిద్ధమవుతున్నారు. ఈ మూవీకి ఇంద్రగంటి మోహన్ కృష్ణ దర్శకత్వం వహించారు. దిల్ రాజ్ ప్రొడ్యూస్ చేశారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here