Nabha Natesh Latest Beautiful Photos : ఉప్పొంగుతున్న పరువాలతో నభా నటేష్ రచ్చ.. జారిపోతున్న డ్రెస్సు..!
NQ Staff - June 26, 2023 / 03:54 PM IST

Nabha Natesh Latest Beautiful Photos : కన్నడ బ్యూటీ నభా నటేష్ ఇప్పుడు తెలుగులో పెద్దగా సినిమాల్లో నటించట్లేదు. ఇంకా చెప్పాలంటే ఆమెకు ఇక్కడ ఛాన్సులు రావట్లేదు.

Nabha Natesh Latest Beautiful Photos
దాంతో ఆమె కన్నడ, తమిళంలో ఛాన్సుల కోసం వెతుకులాడుతోంది.

Nabha Natesh Latest Beautiful Photos
మొదట్లో టాలీవుడ్ లో ఆమె జోరు చూసిన వారంతా ఆమె కచ్చితంగా పెద్ద హీరోయిన్ అవుతుందని అనుకున్నారు.

Nabha Natesh Latest Beautiful Photos
కానీ ఎక్కువ కాలం హీరోయిన్ గా రాణించలేకపోయింది.

Nabha Natesh Latest Beautiful Photos
రీసెంట్ గా ఆమె నటించిన సినిమాలు దారుణంగా ప్లాప్ అయ్యాయి. దాంతో ఆమెను పక్కన పెట్టేసింది టాలీవుడ్.

Nabha Natesh Latest Beautiful Photos
వాస్తవానికి అందంలో గానీ, ట్యాలెంట్ లో గానీ ఆమె స్టార్ హీరోయిన్లకు ఏ మాత్రం తీసిపోదు. ఆ రేంజ్ లో రాణిస్తూ ఉంటుంది ఈ భామ.

Nabha Natesh Latest Beautiful Photos
కానీ ఏం లాభం అదృష్టం పెద్దగా కలిసి రావట్లేదు. దాంతో ఆమెకు ఛాన్సులు రావట్లేదు. దాంతో ఆమె సోషల్ మీడియాను నమ్ముకుంటోంది.

Nabha Natesh Latest Beautiful Photos
సోషల్ మీడియాలో ఎప్పటికప్పుడు హాట్ హాట్ గా అందాలను ఆరబోస్తూ వస్తోంది. తాజాగా మరోసారి సోషల్ మీడియాలో కొన్ని ఫొటోలు షేర్ చేసింది.

Nabha Natesh Latest Beautiful Photos
ఇందులో ఎర్ర గులాబీల మధ్యలో నాటు ఫోజులు ఇచ్చింది. బ్లాక్ కలర్ టాప్ లెస్ డ్రెస్సులో తన ఎద అందాలు మొత్తం విప్పి చూపించేసింది ఈ ముద్దుగుమ్మ. ఆమె ఈ రేంజ్ లో పరువాల జాతర చేయడంతో కుర్రాళ్లు పిచ్చెక్కిపోతున్నారు. మరి మీరు కూడా ఆ అందాలపై లుక్కేయండి.

Nabha Natesh Latest Beautiful Photos