మల్టిస్టారర్ గా నటించనున్న ప్రముఖ హీరోలు వీరే..!

Advertisement

సినీ ఇండస్ట్రీలో ఈ మధ్య ఎక్కువగా మల్టీ స్టారర్ సినిమాలు చేయడానికి ఆసక్తి చూపిస్తున్నారు. ఇది ఇలా ఉంటె మరో ఇద్దరు ప్రముఖ హీరోలు మల్టి స్టారర్ గా మన ముందుకు రాబోతున్నారు అని వార్తలు వస్తున్నాయి. అయితే దగ్గుబాటి రానా, నేచురల్ స్టార్ నాని ఈ ఇద్దరి కాంబినేషన్ లో మల్టి స్టారర్ మూవీ తెరకెక్కించాలని ప్రముఖ నిర్మాత ప్లాన్ చేస్తున్నట్లు వినిపిస్తుంది.

అయితే సురేశ్ ప్రొడక్షన్స్ బ్యానర్ పై నిర్మించనున్న ఈ సినిమా కోసం ప్రముఖ దర్శకుడు స్ర్కిప్ట్ ను సిద్దం చేసే పనిలో ఉన్నాడని కొన్ని వార్తలు వస్తున్నాయి‌. ఇక ఈ సినిమా యాక్షన్ ఎంటర్ టైనర్ గా రాబోతున్నట్లు వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. ఇక ఇద్దరు టాప్ హీరోల కాంబినేషన్ లో సినిమా వస్తుందంటే అభిమానులకు పండగే అని చెప్పాలి.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here