Mrunal Thakur : మృణాల్ ఠాకూర్.! బ్లాక్ హాట్ కోబ్రాలా బుసలు కొడుతున్న సీత.!

NQ Staff - November 24, 2022 / 06:45 PM IST

Mrunal Thakur  : మృణాల్ ఠాకూర్.! బ్లాక్ హాట్ కోబ్రాలా బుసలు కొడుతున్న సీత.!

Mrunal Thakur  : బాలీవుడ్ బ్యూటీ మృణాల్ ఠాకూర్.. ‘సీతారామం’ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరైపోయింది. తెలుగింటి ఆడపడుచులాగే ఆమెను అక్కున చేర్చుకున్నారు ఈ సినిమాతో తెలుగు జనం.Mrunal Thakur Latest Beautiful Photos

 

ఆ మాటకొస్తే, తెలుగు ప్రేక్షకులే కాదు, తమిళంలోనూ ఈ సినిమాకి మంచి ఆదరణ దక్కడంతో మృణాల్ అక్కడ కూడా మంచి గుర్తింపు దక్కించుకుంది.

Mrunal Thakur Latest Beautiful Photos

Mrunal Thakur Latest Beautiful Photos

బ్లాక్ హాట్ సీతా.! ఏమి ఈ అందాల ఆరబోతా.!

Mrunal Thakur Latest Beautiful Photos

Mrunal Thakur Latest Beautiful Photos

ఇక, హిందీలో అంత వరకూ లేని స్టార్‌డమ్ ఈ సినిమాతో మృణాల్ సొంతం చేసుకుంది.

Mrunal Thakur Latest Beautiful Photos

Mrunal Thakur Latest Beautiful Photos

సాంప్రదాయ దుస్తుల్లో సినిమా మొత్తం చీర కట్టులోనే కనిపించిన మృణాల్.. ఆ తర్వాత అందాల ఆరబోతతో విజృంభిస్తోంది.

Mrunal Thakur Latest Beautiful Photos

Mrunal Thakur Latest Beautiful Photos

అంచెలంచెలుగా అందాలారబోస్తూ వామ్మో.! సీతా నీలో ఇన్ని గ్లామర్ యాంగిల్సా.! అని ఆడియన్స్ ఆశ్చర్యపోయేలా చేస్తోంది.

Mrunal Thakur Latest Beautiful Photos

Mrunal Thakur Latest Beautiful Photos

తాజాగా బ్లాక్ హాట్ అవుట్ ఫిట్‌లో డార్క్ ఫోటోగ్రఫీతో కేక పుట్టించింది మృణాల్ ఠాకూర్. షార్ట్ బ్లాక్ అవుట్ ఫిట్‌లో డిఫరెంట్ పోజుల్లో వయ్యారాలు పోయింది.

Mrunal Thakur Latest Beautiful Photos

Mrunal Thakur Latest Beautiful Photos

ట్రాన్స్‌పరెంట్ వేలో స్కిన్ షో చేస్తూ పర్‌ఫెక్ట్ పార్టీ కిక్కిస్తోంది ఈ పోజుల్లో మృణాల్ ఠాకూర్.

Mrunal Thakur Latest Beautiful Photos

Mrunal Thakur Latest Beautiful Photos

Read Today's Latest సినిమా వార్తలు in Telugu. Get LIVE Telugu News Updates on TheNewsQube

Follow Us