Mrunal Thakur Latest Beautiful Photos : కోటు బటన్లు విప్పేసిన మృణాల్ ఠాకూర్.. అవి కనిపించేలా నాటు ఫోజులు..!
NQ Staff - July 23, 2023 / 08:34 PM IST

Mrunal Thakur Latest Beautiful Photos :
మృణాల్ ఠాకూర్.. ఇప్పుడు యూత్ కు ఫేవరెట్ హీరోయిన్. చేసింది తక్కువ సినిమాలే అయినా.. తన అందం, అభినయంతోకుర్రాళ్లను కట్టి పడేసింది ఈ భామ. ముఖ్యంగా ఆమె నటించిన సీతారామం మూవీ ఎంత సెన్సేషన్ క్రియేట్ చేసిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. అందులో ఆమె నటనకు అంతా ఫిదా అయ్యారు.

Mrunal Thakur Latest Beautiful Photos
అందులో చేసిన సీత పాత్రతోనే ఆమెను పిలుచుకుంటున్నారు ముద్దుగా. కానీ మృణాల్ ఠాకూర్ లో రెండో కోణం కూడా ఉందని లస్ట్ స్టోరీస్ తో నిరూపించుకుంది. ఇందులో ఎంత బోల్డ్ గారెచ్చిపోయిందో మనం చూశాం. మృణాల్ ను ఇంత ఘాటుగా చూసి చాలామంది హర్ట్ అయ్యారనే చెప్పుకోవాలి.
విజయ్ సినిమాలో..

Mrunal Thakur Latest Beautiful Photos
ఇక ఇప్పుడు సౌత్ లో పెద్ద సినిమాల్లో నటించే అవకాశాలు కొట్టేస్తోంది ఈ భామ. ప్రస్తుతం విజయ్ దేవరకొండ సినిమాలో నటిస్తోంది.

Mrunal Thakur Latest Beautiful Photos
ఇది ఆమెకు పెద్ద బ్రేక్ ఇస్తుందని ఆశపడుతోంది. మరి పెద్ద సినిమాల్లో ఛాన్సులు రావాలంటే అందాలను ఘాటుగా ఆరబోయాలి అనుకుందో ఏమో. అందుకే ఇప్పుడు మరోసారి రెచ్చిపోయింది.

Mrunal Thakur Latest Beautiful Photos
తాజాగా బ్లాక్ కలర్ టాప్ లెస్ లో బాంబు పేల్చింది. ఇందులో తన కోటు బటన్లు విప్పేసి మరీ తన బ్రా అందాలను చూపిస్తోంది. చూపులతోనే మూడ్ తెప్పించేలా ఎక్స్ ప్రెషన్లు ఇస్తోంది.

Mrunal Thakur Latest Beautiful Photos
మృణాల్ రోజు రోజుకూ కుర్రాళ్ల గుండెల్లో హాట్ ఫిటర్ గా ముద్ర వేయించుకోవాలని ప్రయత్నాలు చేస్తోంది.