Mrunal Thakur Latest Beautiful Photos : భుజాలపై నుంచి జారిపోతున్న డ్రెస్సు.. ఆ పార్టులు కనిపించేలా మృణాల్ అరాచకం..!
NQ Staff - July 5, 2023 / 05:05 PM IST

Mrunal Thakur Latest Beautiful Photos :
మృణాల్ ఠాకూర్.. ఇప్పుడు ట్రెండింగ్ లో ఉన్న పేరు ఇది. ఆమె నటించిన సీతారామం మూవీ ఎంత పెద్ద హిట్ అయిందో అందరికీ తెలిసిందే. ఈ సినిమాతో ఓవర్ నైట్ స్టార్ అయిపోయింది ఈ నార్త్ బ్యూటీ. సాధారణంగా చాలా సినిమాలు చేస్తే గానీ రాని గుర్తింపు ఆమె ఒక్క సినిమాతోనే తెచ్చుకుంది.

Mrunal Thakur Latest Beautiful Photos
దెబ్బకు ఆమె అందరి మైండ్ లో సీతగా పేరు సంపాదించుకుంది. ఈ మూవీలో మృణాల్ యాక్టింగ్‌కు అంతా ఫిదా అయిపోయారు. దీని తర్వాత ఆమె నుంచి రీసెంట్ గానే లస్ట్ స్టోరీస్ వచ్చింది. సీతారామంలో హోమ్లీగా కనిపించిన ఆమె.. ఈ వెబ్ సిరీస్ లో మాత్రం బోల్డ్ గా రెచ్చిపోయి మరీ నటించింది.

Mrunal Thakur Latest Beautiful Photos
విజయ్ తో సినిమా..
ఆమెను ఇలా చూసి ఫ్యాన్స్ హర్ట్ అయ్యారు. ఇక ప్రస్తుతం ఆమె విజయ్ దేవరకొండతో ఓ సినిమా చేస్తోంది. ఇక ఇప్పుడు సౌత్ లో పెద్ద సినిమాల్లో నటించే అవకాశాలు కొట్టేస్తోంది ఈ భామ. మరి పెద్ద సినిమాల్లో ఛాన్సులు రావాలంటే అందాలను ఘాటుగా ఆరబోయాలి అనుకుందో ఏమో.

Mrunal Thakur Latest Beautiful Photos
తాజాగా కొన్ని ఫొటోలను సోషల్ మీడియాలో షేర్ చేసింది. బ్లాక్ కలర్ టాప్ లెస్ డ్రెస్ లో ఎద అందాలు, థైస్ అందాలు చూపిస్తూ కుర్రాళ్లను టెంప్ట్ చేస్తోంది. నాజూకు అందాలు ఇలా బయట పెట్టేసరికి కుర్రాళ్లు పిచ్చెక్కిపోతున్నారు. మరి ఇంకెందుకు మీరు కూడా కన్నేయండి.