Mouni Roy : బికినీలో కెమెరాకు దగ్గరా చూపిస్తున్న మౌనీరాయ్.. అరాచకమే..!

NQ Staff - June 3, 2023 / 06:25 PM IST

Mouni Roy : బికినీలో కెమెరాకు దగ్గరా చూపిస్తున్న మౌనీరాయ్.. అరాచకమే..!

Mouni Roy : ఈ నడుమ సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా సరే మౌనీరాయ్ అందాల జాతరే కనిపిస్తోంది. ఆమె చేస్తున్న అందాల విధ్వంసానికి కుర్రాళ్లు ఫిదా అవుతున్నారు. మరి ఆమె ఏమైనా స్టార్ హీరోయినా అంటే అదీ కాదు. పైగా చేసినవన్నీ విలన్ పాత్రలే. లేడీ విలన్ పాత్రలకు ఆమె పెట్టింది పేరు.

పూర్తిగా నెగెటివ్ షేడ్స్ ఉండే క్యారెక్టర్లకు ఆమె కేరాఫ్ అడ్రస్. గతంలో సీరియల్స్ లో ఇలాంటి పాత్రలు బాగా చేసేది. కానీ వాటితో ఆమెకు అనుకున్నంత సక్సెస్ రాలేదు. కానీ తన నటన నచ్చడంతో బ్రహ్మాస్త్ర మూవీలో ఆమెకు లేడీ విలన్ పాత్ర చేసే అవకాశం వచ్చింది. రణ్‌ బీర్ కపూర్, ఆలియా భట్ నటించిన ఈ సినిమా పెద్ద హిట్ అయింది.

Mouni Roy Latest Beautiful Bikini Photos

Mouni Roy Latest Beautiful Bikini Photos

 

మౌనీరాయ్ ఒక్కసారిగా స్టార్ ఇమేజ్‌ ను సంపాదించుకుంది. ఈ మూవీ ఆమెకు మంచి పేరును తీసుకు వచ్చింది. దీని తర్వాత ఆమెకు భారీ సినిమాల్లో అవకాశాలు వస్తున్నాయి. ఇక ఆమెకు ఇదివరకే పెండ్లి అయినా సరే తన అందాలను ఆరబోయడం మాత్రం అస్సలు ఆపట్లేదు.

Mouni Roy Latest Beautiful Bikini Photos

Mouni Roy Latest Beautiful Bikini Photos

తాజాగా మరోసారి బికినీలో రెచ్చిపోయింది. ఇందులో ఆమె టాప్ టు బాటమ్ కెమెరాకు దగ్గరగా ఫోజులు ఇచ్చింది. ఇలాంటి ఫోజులు ఇచ్చిన తర్వాత కుర్రాళ్లకు నిద్ర ఎలా పడుతుంది అంటూ కొందరు నాటీ కామెంట్లు పెడుతున్నారు. మరి మౌనీరాయ్ అందాల ఫోజులపై మీరు కూడా కన్నేయండి.

Read Today's Latest సినిమా వార్తలు in Telugu. Get LIVE Telugu News Updates on TheNewsQube

Follow Us