మైక్రోసాఫ్ట్ ను తిరస్కరించిన టిక్ టాక్

Advertisement

దేశ భద్రతా దృశ్య టిక్ టాక్ యాప్ ను ఇండియాలో బ్యాన్ అయిన విషయం తెలిసిందే. ఇప్పుడు అమెరికాలో కూడా టిక్ టాక్ ను బ్యాన్ చేసే దిశగా అడుగులు వేస్తుంది. సెప్టెంబర్ 15వరకు టిక్ టాక్ ను అమెరికాకు చెందిన సంస్థలకు టిక్ టాక్ యొక్క కార్యకలపాలను విక్రయించాలని ఆదేశాలు జారీ చేసింది. అయితే టిక్ టాక్ ను కొనుగోలు చేయడానికి మైక్రోసాఫ్ట్ ప్రయత్నాలు చేస్తుంది. అయితే టిక్ టాక్ యొక్క మాతృ సంస్థ బైట్ డాన్స్ మైక్రోసాఫ్ట్ యొక్క ఆఫర్ ను తిరస్కరించింది. ఈ విషయాన్ని మైక్రోసాఫ్ట్ వెల్లడించింది.

మరోవైపు ట్రంప్‌ ఆదేశాల పై బైట్‌ డ్యాన్స్‌ కోర్టును ఆశ్రయించింది. ఈ క్రమంలో నిషేధాన్ని ఎదుర్కోవడమో లేక ఏదో ఒక సంస్థకు విక్రయించడమో చేయక తప్పని పరిస్థితి నెలకొంది. ఈ నేపథ్యంలో కొనుగోలుకు ఆసక్తిచూపిన మైక్రోసాఫ్ట్‌ను బైట్‌ డ్యాన్స్‌ తిరస్కరించింది. రానున్న రోజుల్లో టిక్ టాక్ అమెరికా లో ఉంటుందో, బ్యాన్ అవుతుందో వేచి చూడాలి.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here