Mehreen : టాప్ లేకుండా పాల పొంగులాంటి అందాలు చూపిస్తున్న మెహ్రీన్..!
NQ Staff - January 24, 2023 / 08:15 PM IST

Mehreen : మెహ్రీన్ కూడా ఈ మధ్య బాగానే ట్రెండింగ్ లో ఉండేందుకు ప్రయత్నిస్తోంది. ఆమె అందాలను ఘాటుగా ఆరబోస్తూ కుర్రాళ్లకు చెమటలు పట్టిస్తోంది ఈ ముద్దగుమ్మ. ఆమె టాలీవుడ్ లోకి కృష్ణగాడి వీర ప్రేమగాథ సినిమాతో ఎంట్రీ ఇచ్చింది. ఎంట్రీ ఇచ్చిన సినిమాతోనే హిట్ కొట్టింది. దాంతో ఆమెకు త్వరగానే లక్కీ హీరోయిన్ గా ముద్ర పడింది.
అంతే వరుసగా ఆమెకు ఛాన్సులు వచ్చాయి. శర్వానంద్, రవితేజ లాంటి హీరోల సరసన వరుసగా మూవీ ఆఫర్లు వచ్చాయి. అవి కూడా హిట్లు కావడంతో ఆమెకు తిరుగులేకుండా పోయింది. కానీ ఇలా వచ్చిన హిట్ ట్రాక్ ను ఆమె ఎక్కువ కాలం కాపాడుకోలేకపోయింది. మధ్యలో ఆమె చేసిన సినిమాలు ప్లాప్ అయ్యాయి.
ఆ మూవీతో హిట్…
దాంతో ఆమెకు స్టార్ హీరోల సరసన అవకాశాలు రాకుండా పోయాయి. ఆ మధ్యలో ఎంగేజ్ మెంట్ చేసుకుని క్యాన్సిల్ చేసుకోవడం కూడా ఆమె కెరీర్ మీద ఎఫెక్ట్ పడేలా చేసింది. రీసెంట్ గా ఎఫ్-3 సినిమాతో హిట్ కొట్టిన ఆమెకు దాని తర్వాత పెద్దగా అవకాశాలు రావట్లేదు. దాంతో ఆమె నిత్యం ఏదో ఒక వెకేషన్ కు చెక్కేస్తోంది.
తాజాగా ఆమె మరో వెకేషన్కు చెక్కేసింది. అక్కడ తన పరువాలను మొత్తం ఆరబోసింది. ఇందులో ఆమె పొట్టి బట్టల్లో ఎద పరువాలతో పాటు నడుము కొలతలు కూడా చూపిస్తోంది. మరీ ఇంతగా చూపిస్తున్నందుకు అయినా ఆమెకు ఛాన్సులు రావాలని కోరుకుంటున్నారు ఆమె ఫ్యాన్స్.