Meera Jasmine : మీరా జాస్మిన్ కష్టాన్ని పాపం గుర్తించరేం.! హద్దులు మీరిన క్లీవేజ్ షోతో రెచ్చిపోయిన పవన్ హీరోయిన్.!

NQ Staff - November 9, 2022 / 07:11 PM IST

Meera Jasmine : మీరా జాస్మిన్ కష్టాన్ని పాపం గుర్తించరేం.! హద్దులు మీరిన క్లీవేజ్ షోతో రెచ్చిపోయిన పవన్ హీరోయిన్.!

Meera Jasmine : ‘గుడుంబా శంకర్’ సినిమాలో పవన్ కళ్యాణ్ సరసన నటించిన ముద్దుగుమ్మ మీరా జాస్మిన్. ‘చిట్టి నడుమునే చూస్తున్నా చిత్ర హింసలే ఛస్తున్నా..’ అంటూ పవన్ కళ్యాన్‌నే గింగిరాలు తిప్పించేసిన ఈ అందగత్తె.. ప్రస్తుతం సినిమాలకు దూరంగా వున్న సంగతి తెలిసిందే.

Meera Jasmine Latest Cute Photos

Meera Jasmine Latest Cute Photos

 

‘భద్ర’ తదితర సినిమాల్లో నటించి తర్వాత పెళ్లి చేసుకుని విదేశాల్లో సెటిలైపోయింది. పిల్లల తల్లి కూడా అయ్యింది. ఏమైందో ఏమో కానీ, ఈ మధ్య అమ్మడికి మళ్లీ సినిమాల్లో నటించాలన్న చిలిపి కోరిక పుట్టిందట.

Meera Jasmine Latest Cute Photos

Meera Jasmine Latest Cute Photos

మీరాకి ఒక్క ఛాన్స్ ఇంకోస్సారి..!

Meera Jasmine Latest Cute Photos

Meera Jasmine Latest Cute Photos

అంతే, స్లిమ్ అండ్ స్లీకీగా మారిపోయింది. ఇక, తన స్లిమ్ అండ్ స్లీకీ సొగసులకు కాస్త పెప్పర్ అండ్ మసాలా దట్టించి సోషల్ మీడియాలో దర్శనమిచ్చింది. స్పెషల్ ఫోటో షూట్లతో రెచ్చిపోయి మరీ ఫోటోలకు పోజిస్తోంది. ‘మిస్’గా వున్నప్పటి కన్నా, ‘మిసెస్’ అయ్యాకనే ఎక్కువ గ్లామర్ వడ్డన చేస్తోంది మీరా జాస్మిన్.

Meera Jasmine Latest Cute Photos

Meera Jasmine Latest Cute Photos

తనలోని హీరోయిన్ ఇంకా అందంగా తయారైంది చూడండంటూ సంకేతాలు పంపిస్తూ, ఇంకా ఇప్పటికీ హీరోయిన్ ఛాన్సుల కోసం ఎదురు చూస్తోందట. అవును నిజమే, ఇప్పటి హీరోయిన్లకు ఏమాత్రం తీసిపోకుండా మీరా జాస్మిన్ గ్లామర్ లుక్స్‌తో చంపేస్తోందిలెండి.

Meera Jasmine Latest Cute Photos

Meera Jasmine Latest Cute Photos

తాజాగా మీరా జాస్మిన్ హాట్ అండ్ స్సైసీ క్లీవేజ్ షోతో కుర్రకారుకు చెమటలు పట్టిస్తోంది. ఏదో తెలియని మాయా జాలం చేస్తోంది. ఈ పిక్స్‌లో మీరా జాస్మిన్‌ని చూస్తూ మేకర్లు హీరోయిన్ ఛాన్సులే ఇవ్వాలనేంతలా వున్నాయ్ ఈ పిక్స్. మీరూ ఓ లుక్కేస్కోండి మీ‘రా’ బ్యూటీఫుల్ పిక్స్‌పై.!

Meera Jasmine Latest Cute Photos

Meera Jasmine Latest Cute Photos

Read Today's Latest సినిమా వార్తలు in Telugu. Get LIVE Telugu News Updates on TheNewsQube

Follow Us