Tollywood Heros : స్టార్ కిడ్ కష్టాలు… మన తెలుగు హీరోలే బెస్ట్‌ కదా!

NQ Staff - May 27, 2023 / 01:20 PM IST

Tollywood Heros  : స్టార్ కిడ్ కష్టాలు… మన తెలుగు హీరోలే బెస్ట్‌ కదా!

Tollywood Heros : సినిమా ఇండస్ట్రీలో వారసులు చాలా కామన్‌ విషయం. హీరోల కొడుకులు హీరోలుగా మారడం చూస్తూనే ఉన్నాం. అయితే కొద్ది మంది హీరోల తనయులు మాత్రమే ఇండస్ట్రీలో రాణించగలుగుతున్నారు. అతి కొద్ది మంది మాత్రమే ఇండస్ట్రీలో స్టార్స్ గా వెలుగు వెలుగుతున్నారు.

తెలుగు లో స్టార్‌ హీరోల తనయులు కొందరు స్టార్‌ హీరోలుగా వెలుగు వెలుగుతుంటే కొందరు మాత్రం సక్సెస్ కోసం ప్రయత్నాలు చేస్తున్నారు. ఇండస్ట్రీలో తండ్రుల పేరు చెప్పుకుని కెరీర్ ను నెట్టుకు వస్తున్న స్టార్స్ చాలా మందే ఉన్నారు.

ఇప్పుడు తమిళ సినీ ఇండస్ట్రీకి చెందిన ఒక సీనియర్‌ హీరో తనయుడు హీరోగా సక్సెస్ లు లేక చాలా ఇబ్బంది పడుతున్నాడు. కెరీర్ పరంగా అతడు ఒడిదొడుకులు ఎదుర్కొంటున్నాడు. అంతే కాకుండా అతని యొక్క సినీ ఆఫర్ల విషయంలో కూడా నిర్ణయం తీసుకోలేక సినిమాలు పెద్దగా చేయడం లేదు.

Many Star Kids In Tamil Industry Are Struggling Of Success

Many Star Kids In Tamil Industry Are Struggling Of Success

స్టార్‌ కిడ్స్ యొక్క సినిమాల ఎంపిక అనేది వారి యొక్క తండ్రులు చూసుకుంటున్నారు. ఆ కారణంగా కూడా కాస్త ఒడిదొడుకులు ఎదుర్కోవడం జరుగుతుంది. తమిళనాట చాలా మంది స్టార్‌ కిడ్స్ సక్సెస్ లు లేక ఇబ్బంది పడుతున్నారు. ముందు ముందు అయినా తెలుగు హీరోల మాదిరిగా అక్కడ స్టార్ కిడ్స్ సక్సెస్ ను దక్కించుకుంటారేమో చూడాలి.

Read Today's Latest సినిమా వార్తలు in Telugu. Get LIVE Telugu News Updates on TheNewsQube

Follow Us