Manchu Lakshmi Latest Cute Pics : బటన్లన్నీ విప్పేసి.. బ్రా అందాలతో మంచు లక్ష్మీ అరాచకం..!
NQ Staff - June 24, 2023 / 09:06 PM IST

Manchu Lakshmi Latest Cute Pics : ఈ నడుమ టాలీవుడ్ సీనియర్ భామలు కూడా బాగానే రెచ్చిపోతున్నారు. పెళ్లి అయి పిల్లలు పుట్టినా సరే అస్సలు వెనక్కు తగ్గట్లేదు. ఇలాంటి వారిలో మంచు లక్ష్మీ కూడా ఒకరు. ఆమె మోహన్ బాబు కుమార్తెగా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చింది. చాలా తక్కువ సమయంలోనే ఆమె మంచి నటిగా గుర్తింపు తెచ్చుకుంది.

Manchu Lakshmi Latest Cute Pics
హీరోయిన్ గా ట్రై చేసినా.. పెద్దగా సక్సెస్ కాలేకపోయింది. దాంతో ఈ నడుమ సినిమాలకు కొద్దిగా గ్యాప్ ఇచ్చేసింది ఈ భామ. కెరీర్ లాగే ఆమె వ్యక్తిగతంగా కూడా ఎన్నో ఇబ్బందులు పడింది. ఆమె మాట్లాడే మాటలు అప్పట్లో బాగా ట్రోల్స్ కు దారి తీసేవి. ఇక ఆమె ఆతర్వాత మొన్నటి వరకు ఆమె ఫ్యామిలీ కూడా దారుణంగా ట్రోల్ కు గురైంది.

Manchu Lakshmi Latest Cute Pics
ఇప్పుడిప్పుడే వారిపై ట్రోల్స్ ఆగిపోతున్నాయి. ఇలాంటి తరుణంలో మరోసారి ట్రోలర్స్ కు స్టప్ ఇస్తోంది మంచు లక్ష్మీ. ఈ నడుమ అందాలు మొత్తం ఆరబోస్తూ ఘాటుగా పరువాలను చూపిస్తోంది ఈ బ్యూటీ. తాజాగా మరోసారి ఇన్ స్టో కొన్ని ఫొటోలు షేర్ చేసింది.

Manchu Lakshmi Latest Cute Pics
ఇందులో డ్రెస్ బటన్లు మొత్తం విప్పేసి తన బ్రా అందాలతో చెమటలు పట్టించింది ఈ హాట్ బ్యూటీ. ఇంతటి భారీ పరువాలు మొత్తం తెరపెట్టేసే సరికి కుర్రాళ్లు పిచ్చెక్కిపోతున్నారు. ఈ వయసులో ఇవేం అందాలు బ్యూటీ అంటూ హాట్ కామెంట్లతో నింపేస్తున్నారు కుర్రాళ్లు. మరి ఇంకెందుకు ఆలస్యం మీరు కూడా చూసేయండి.