Manchu Lakshmi Latest Beautiful Pics : ఈ వయస్సులో ఇవేం ఫోజులు.. మంచులక్ష్మీపై నెటిజన్ల ఫైర్..!
NQ Staff - July 23, 2023 / 11:21 AM IST

Manchu Lakshmi Latest Beautiful Pics :
ఈ నడుమ సినీ తారలు చేస్తున్న పనులు తీవ్ర విమర్శలకు తావిస్తున్నాయి. వారు కావాలని చేస్తున్నారో.. లేక ఫేమస్ కావడానికి చేస్తున్నారో అర్థం కావట్లేదు. ఇక తాజాగా మంచు లక్ష్మీ చేసిన పని మీద నెటిజన్లు తీవ్ర విమర్శలు గుప్పిస్తున్నారు. ఆమెపై ట్రోల్స్ రావడం ఇదేం కొత్త కాదు. గతంలో కూడా చాలానే వచ్చాయి.

Manchu Lakshmi Latest Beautiful Pics
కానీ ఆమె మాత్రం వాటిపై పెద్దగా రియాక్ట్ కాదు. కానీ ఆమె కావాలనే ట్రోలర్స్ కు స్టఫ్ ఇస్తున్నట్టు బిహేవ్ చేస్తూ ఉంటుంది. ఆమె వయసు రీత్యా నాలుగు పదులు దాటిపోయింది. అయినా సరే ఈ వయసులో కూడా ఘాటుగా సోకులు ఒలకబోస్తోంది. తాజాగా మరికొన్ని హాట్ హాట్ ఫొటోలు షేర్ చేసింది ఈ ముద్దుగుమ్మ.

Manchu Lakshmi Latest Beautiful Pics
కావాలనే ఆ ఫోజులు..
ఇందులో ఆమె షర్టును పైకి ముడేసి తన నాభి అందాలను చూపించేసింది. ఇందులో నడుము ఒంపులు కూడా మొత్తం బయట పెట్టేసింది ఈ భామ. పైగా కావాలనే తన చేతులు పైకెత్తి మరీ తన నాభి అందాలను చూపిస్తోంది. ఇది చూసిన నెటిజన్లు తీవ్రంగా దుమ్మెత్తి పోస్తున్నారు.

Manchu Lakshmi Latest Beautiful Pics
ఇలా ఆమె అందాలను ఘాటుగా చూపించడం ఇదేం కొత్త కాదు. కానీ ఈ సారి డోస్ కాస్త ఎక్కువ అయిందనే చెప్పుకోవాలి. మరి మంచు లక్ష్మీ హాట్ ఫోజులపై మీ కామెంట్ ఏంటో తెలియజేయండి.