Malaika Arora : బాయ్ ఫ్రెండ్ న్యూడ్ ఫొటో పోస్ట్ చేసిన హీరోయిన్.. ఇదేం దారుణం..!
NQ Staff - May 30, 2023 / 10:05 AM IST

Malaika Arora : ఈ నడుమ సినీ సెలబ్రిటీలు దారుణంగా తయారవుతున్నారు. అసలు మనం ఎటు వెళ్తున్నామో కూడా ఆలోచించట్లేదు. ఇంకా చెప్పాలంటే అసలు సమాజాన్ని మరో లెవల్ కు తీసుకెళ్తోంది మాత్రం సినిమా స్టార్లు మాత్రమే. వారు అడ్వాన్స్ డ్ గా చేస్తున్న పనులు కొన్ని సార్లు విమర్శలకు తావిస్తున్నాయి.
ఇప్పుడు తాజాగా బాలీవుడ్ బ్యూటీ కూడా ఇలాంటి పని చేసే వార్తల్లో నిలిచింది. ఆమె ఎవరో కాదు బాలీవుడ్ బోల్డ్ బ్యూటీ మలైకా అరోరా. ఆమెకు ఇప్పుడు 50 ఏండ్లు. కానీ తనకంటే 12 ఏండ్లు చిన్నవాడైన అర్జున్ కపూర్ తో డేటింగ్ చేస్తోంది. ఈ విషయం ఇండస్ట్రీలో హాట్ టాపిక్ అవుతోంది.
చాలా కాలంగా ఇండస్ట్రీలో వీరిద్దరి యవ్వారం తేడాగా ఉంది. కానీ వీరిద్దరూ పెండ్లి చేసుకోకుండా బాగానే ఎంజాయ్ చేస్తున్నారు. ఇక తాజాగా మలైకా అరోరా అర్జున్ కపూర్ కు సంబంధించిన ఓ పిక్ ను సోషల్ మీడియాలో పోస్టు చేసింది. ఇందులో అర్జున్ కపూర్ పిల్లోను తన ప్రైవేట్ పార్టు దగ్గర పెట్టుకున్నాడు.

Malaika Arora Posted Picture Of Arjun Kapoor On Social Media
ఈ ఫొటో చూసిన నెటిజన్లు షాక్ అవుతున్నారు. ఇందులో ఆమె నాకు ఎప్పటికీ సొంతం అయిన లేజీ బాయ్ అంటూ రాసుకొచ్చింది. మరీ ఇంత బోల్డ్ గా ఉన్నావేంటి బ్యూటీ నువ్వు అంటూ కొందరు వల్గర్ గా కామెంట్లు పెడుతున్నారు. కొంపదీసి ఈ ఫొటో నువ్వే తీశావా అంటూ అడుగుతున్నారు.