Mahesh Babu Shirt Price In Guntur Karam Poster : గుంటూరు కారం పోస్టర్ లో మహేశ్ షర్టు ధర ఎంతో తెలుసా.. ఇంత ఖరీదా..?

NQ Staff - August 11, 2023 / 09:46 AM IST

Mahesh Babu Shirt Price In Guntur Karam Poster : గుంటూరు కారం పోస్టర్ లో మహేశ్ షర్టు ధర ఎంతో తెలుసా.. ఇంత ఖరీదా..?

Mahesh Babu Shirt Price In Guntur Karam Poster :

మహేశ్ బాబు ఇప్పుడు గుంటూరు కారం సినిమా షూటింగ్ లో బిజీగా ఉంటున్నాడు. ఇప్పుడు ఆయన వరుస హిట్లతో ఫుల్ స్వింగ్ లో ఉన్నాడు. అందుకే ఈ మూవీని కూడా అన్ని రకాలుగా ఉండేలా చూసుకుంటున్నాడు. ఇటు క్లాస్, అటు మాస్ ఆడియెన్స్ ను ఆకట్టుకోవాలని తెగ ప్రయత్నాలు చేస్తున్నారు.

ఎలాగూ దీని తర్వాత రాజమౌళితో సినిమా ఉంటుంది కాబట్టి.. ఈ సినిమాను వీలైనంత త్వరగా కంప్లీట్ చేయాలని భావిస్తున్నాడంట. అయితే ఫస్ట్ గ్లింప్స్ అదరగొట్టేశాయి. ఇక మొన్న మహేశ్ బాబు బర్త్ డే సందర్భంగా మూవీ పోస్టర్ ను రిలీజ్ చేశారు. ఇందులో ఆయన లుంగీ కట్టుకుని చేతిలో సిగరెట్ తో మాస్ లుక్స్ తో మెస్మరైజ్ చేశాడు.

ఆఫీస్ టేబుల్ మీద కూర్చుని..

ఓ ఆఫీస్ టేబుల్ మీద కూర్చుని ఉన్న లుక్ ఇది. అయితే ఈ పోస్టర్ లో ఆయన వేసుకున్న షర్టు ఖరీదు గురించి ఇప్పుడు సోషల్ మీడియాలో న్యూస్ తెగ వైరల్ అవుతోంది. దీని ఖరీదు అక్షరాల రూ.74,509 . చూడటానికి చాలా సింపుల్ గా ఉంది దీనికి అంత రేట్ ఉంటుందా అనే సందేహాలు వద్దు.

Mahesh Babu Shirt Price In Guntur Karam Poster

Mahesh Babu Shirt Price In Guntur Karam Poster

ఎందుకంటే దాని ఖరీదు గూగుల్ లో వెతికినా కనిపిస్తుంది. ఫ్యాషన్ ఫార్‌ఫెచ్ ఆర్ 13కు చెందిన బ్లీచ్ వాష్ ప్లాయిడ్ షర్ట్ లో మహేష్ బాబు కనిపించాడు. ఎంతైనా మహేశ్ రేంజ్ కు ఆ మాత్రం ఖరీదైన షర్టు వేసుకోవాల్సిందే అంటూ కామెంట్లు చేస్తున్నారు ఆయన అభిమానులు.

Read Today's Latest సినిమా వార్తలు in Telugu. Get LIVE Telugu News Updates on TheNewsQube

Follow Us