Lavanya Tripathi అందాల రాక్షసి లావణ్య త్రిపాఠి సోషల్ మీడియాలో ఎంత యాక్టివ్‌గా ఉంటుందో అందరికీ తెలిసిందే. తెరపై ఎలా చూడ చక్కగా కనిపిస్తుందో సోషల్ మీడియాలోనూ అంతే చూడ ముచ్చటగా కనిపిస్తుంది. అలాంటి లావణ్య ఇప్పుడు ట్రాకు మార్చింది. అందాల ఆరబోతలోనూ తాను ఏమీ తక్కువ తినలేదని చెప్పేస్తుంది. ఎక్స్ పోజింగ్కు తాను కూడా రెడీ అంటూ సిగ్నల్ ఇచ్చేలా కొన్ని ఫోటోలను షేర్ చేసింది.
లావణ్య త్రిపాఠి తన సినీ కెరీర్లో ఎప్పుడూ కూడా అందాలను ప్రదర్శించలేదు. వెండితెర పై లావణ్య ఎంతో పద్దతిగా కనిపిస్తు వచ్చింది. లిప్ లాక్‌లకు, అందాల ప్రదర్శనకు లావణ్య ఎప్పుడూ కూడా మొగ్గు చూపలేదు. కానీ ఇప్పుడు మాత్రం ట్రాక్ మార్చినట్టే కనిపిస్తోంది. ఎందుకంటే తాజాగా లావణ్య షేర్ చేసిన పిక్స్ పెట్టిన కొటేషన్స్ అన్నీ కూడా అలాంటి హింట్లే ఇస్తున్నాయి. పైగా ఏ1 ఎక్స్ ప్రెస్ సినిమాలో సందీప్ కిషన్‌తో లావణ్య లిప్ లాక్కు ఓకే చెప్పినట్టు కనిపిస్తోంది
View this post on Instagram
నిన్న షర్ట్ నేడు ప్యాంట్..: Lavanya Tripathi
నిన్న లావణ్య ఓ ఫోటోను షేర్ చేసింది. అందులో తన షర్ట్‌ను పైకి లాగింది. ఎన్నడూ లేనట్టుగా ఎద అందాలను ప్రదర్శించింది. దీంతో నెటిజన్లు ఒక్కసారిగా షాక్ అయ్యారు. దీంతో లావణ్యత్రిపాఠి కూడా అందాల ఆరబోతకు ఓకే చెప్పేస్తుందని… అందుకే ఇలా అందరినీ ఆకట్టుకుంటోందని చెప్పుకొచ్చారు.
వామ్మో లావణ్య త్రిపాఠి రచ్చ
అయితే తాజాగా లావణ్య తన ప్యాంట్ ఫోకస్ అయ్యేలా మరో ఫోటోను షేర్ చేసింది. ఇందులో నాభి అందాలను ప్రదర్శించింది. పైగా ఓ కొటేషన్‌ను షేర్ చేసింది. నిన్న ఎంతగా బాధపడితే.. నేడు అంత స్ట్రాంగ్‌గా తయారవుతామని వేధాంత ధోరణిలో మాట్లాడుతూ వచ్చింది. అలా లావణ్య త్రిపాఠి షేర్ చేసిన ఫోటోలు ఇప్పుడు వైరల్ అవుతున్నాయి.