Lavanya Tripathi:ఎద అందాలను అలా చూపించేసింది.. లావణ్య కూడా ట్రాక్ మార్చేసింది

lavanya Tripathi Bold Pic Creats Strom
lavanya Tripathi Bold Pic Creats Strom

Lavanya Tripathi లావణ్య త్రిపాఠి వెండితెర పై ఎప్పుడూ కూడా హద్దులు దాటి అందాలను ఆరబోయలేదు. లావణ్య త్రిపాఠి తన పాత్రకు ప్రాధాన్యమున్న చిత్రాలనే చేస్తుంటుంది. మొదటి చిత్రం అందాల రాక్షసి నుంచి కూడా అదే ఫాలో అవుతూ వస్తోంది. మధ్యలో గ్లామర్ హీరోయిన్‌గా ముద్ర వేసేకునేందుకు రెండు మూడు చిత్రాలు చేసినా కూడా ఎక్కడా అసభ్యకరమైన దుస్తులను ధరించలేదు. అయితే ప్రస్తుతం లావణ్య కూడా మారిపోయినట్టుంది.

కొందరు హీరోయిన్లు మొదట్లో అందాలను ప్రదర్శించేందుకు అంతగా అంగీకరించరు. ఇంకొందరు మాత్రం కాలం గడుస్తున్నా కొద్దీ.. డిమాండ్ పెరుగుతున్నా కొద్దీ అందాల ప్రదర్శనకు గేట్లు ఓపెన్ చేస్తుంటారు. అయితే కొందరు మాత్రం ఎప్పటికీ అందాల ప్రదర్శన చేయరు. లావణ్య త్రిపాఠి కూడా ఇప్పటి వరకు లిప్ లాక్ సీన్లకు కూడా యస్ చెప్పలేదు.

ఎద అందాలను అలా చూపించేసింది..: Lavanya Tripathi

అయితే ఆ మధ్య లావణ్య త్రిపాఠి ఓ సారి కాస్త ఘాటుగా కనిపించే ఫోటోను షేర్ చేసింది. అందులో బుల్లి నిక్కర్ ధరించి తొడలను చూపిస్తూ ఓ ఫోటోను షేర్ చేసింది. దానిపై అభిమానులు తెగ హర్ట్ అయ్యారు. లావణ్య ఒక్కసారిగా అలా అందాలను ప్రదర్శించడంతో అందరూ షాక్ అయ్యారు.

లావణ్య కూడా ట్రాక్ మార్చేసింది
తాజాగా మరోసారి లావణ్య తన అందాలను బహిర్గతం చేసింది. అది కూడా ఎద అందాలను వెరైటీ స్టైల్లో ప్రదర్శించేసింది. పైన వేసుకున్న దుస్తులను పైకి లాగేసి ఎద అందాలను అందరికీ కనిపించేలా ఫోటోను షేర్ చేసింది. ఇందులో లావణ్య ఎద, నాభి అందాలు అందరినీ ఆకట్టుకుంటున్నాయి. లావణ్య ప్రస్తుతం చావు కబురు చల్లగా, ఏ1 ఎక్స్ ప్రెస్ సినిమాలతో బిజీగా ఉంది.

Advertisement