ఏపీ లో కొత్తగా 9393 కరోనా కేసులు

Advertisement

ఏపీ లో కరోనా కేసులు విపరీతంగా పెరుగుతున్నాయి. తాజాగా రాష్ట్ర వైద్యారోగ్య శాఖ హెల్త్ బులిటెన్ విడుదల చేసింది. రాష్ట్రంలో నేడు కొత్తగా 9393మందికి కరోనా పాజిటివ్ గా‌ నిర్ధారణ అయ్యింది. అలాగే కరోనా బారిన పడి 95 మంది మరణించారు. దీనితో రాష్ట్రంలో ఇప్పటి వరకు కరోనా సోకిన వారి సంఖ్య 3,25,396కి చేరుకుంది.

కొత్తగా నమోదైన కేసులు.. జిల్లాల వారిగా..

అనంతపురంలో 973
చిత్తూరులో 836
ఈస్ట్‌ గోదావరిలో 1357
గుంటూరులో 443
కడపలో 434
కృష్ణాలో 195
కర్నూలులో 805
నెల్లూరులో 588
ప్రకాశంలో 635
శ్రీకాకుంలో 762
విశాఖపట్నంలో 985
విజయనగరం 385
వెస్ట్ గోదావరిలో 995 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here