దక్షణ భారత్ ని మొత్తం కాళ్లకిందకు తెచ్చుకుందామనే కెసిఆర్ ని కేంద్రం టార్గెట్ చేసిందా..??

Advertisement

దక్షణ భారత్ ని మొత్తం కాళ్లకిందకు తెచ్చుకుందామనే కెసిఆర్ ని కేంద్రం టార్గెట్ చేసిందా..?? ప్రస్తుతం ఉన్న సాధారణ మరియు రాజకీయ పరిస్థులని గమనిస్తే అది నిజమే అనిపిస్తున్నట్లు ఉంది. దానికి కారణాలు లేకపోలేదు. ప్రస్తుతం కెసిఆర్ పైన వస్తున్న తప్పుడు ప్రచారాలు, క్రుంగ దీసి ప్రజలపైన నమ్మకం పొయెటువంటి రాతలు ఇవన్నీ కూడా గమనిస్తే కెసిఆర్ మీద ప్రజలకు ఉన్న నమ్మకాన్ని తొలగించడానికి చేసే ప్రయత్నాలు గానే కనిపిస్తున్నాయి. అన్న వార్తలు బయటకి వస్తున్నాయి.

అసలు దీనికి సంబంధించిన పూర్తి వివరాల్లోకి వెళితే గత కొంతకాలంగా కెసిఆర్ గురించిన ఎన్నో వార్తలు మరియు తప్పుడు రాతలు ప్రచురితమవుతున్నాయి. దీనంతటికి కారణం బీజేపీ పార్టీ మరియు నేతలే అంట. మరి అలా చేయడానికి కారణం ఇప్పుడు దక్షిణ భారతదేశంలో కేసీఆర్‌ ఒక్కడే బలమైన అధినేత , అంతే కాకుండా అతని పైన నిజమైన తప్పులు ఎత్తి చూపడానికి వెతికిన దొరకవు. రాజకీయాలు ఎలా చేయాలి. ఎలా సంవర్థవంతమైన పాలన అందించాలి అన్న విషయాలు కెసిఆర్ కి అందరి నాయకుల కంటే కొంత ఎక్కువే తెలుసని చెప్పుకోవాలి. అందువలన కేసీఆర్‌ ఒక్కడిని గనుక బలహీనం చేస్తే ఇక దక్షిణ భారతం ఆసాంతం తమ పాదాల దగ్గరే ఉంటుందనేది ఉత్తరాది మేధావుల ఆలోచన అంట. అందుకే లేనిపోని విషయాలను కూడా జాతీయం చేయాలని తీవ్రంగా ప్రయత్నం చేస్తున్నట్లు తెలుస్తుంది. దానిలో భాగంగానే ఇలా కెసిఆర్ కి కి పేరు కోల్పోయే తప్పుడు ప్రచారాలు చేస్తున్నట్లు తెలుస్తుంది.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here